ETV Bharat / sports

ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ - sourav ganguly

గుండె సంబంధిత సమస్యతో మాజీ క్రికెటర్ గంగూలీ కోల్​కతాలోని ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

BCCI chief Sourav Ganguly admitted to hospital due to heart issue
గుండెకు సమస్య.. ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ గంగూలీ
author img

By

Published : Jan 2, 2021, 2:02 PM IST

Updated : Jan 2, 2021, 2:41 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురయ్యారు. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి కారణంగా 48 ఏళ్ల దాదా శనివారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు.

  • He had a heart issue and is in Woodlands hospital. But is stable will need a procedure confirm hospital sources. Should be out of the woods in the next few hours. I wish him a speedy recovery. @SGanguly99

    — Boria Majumdar (@BoriaMajumdar) January 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శుక్రవారం సాయంత్రం గంగూలీ వ్యాయామం చేస్తుండగా ఛాతిలో నొప్పితో అసౌకర్యానికి గురయ్యారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఆయన ఇబ్బంది పడటం వల్ల కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. "ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నాం. ఆయనకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది" అని వైద్యులు తెలిపారు.

Last Updated : Jan 2, 2021, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.