గబ్బా టెస్టులో టీమ్ఇండియా ఓపెనర్ శుభ్మన్ గిల్(91) అద్భుత ప్రదర్శనతో అందరీ దృష్టినీ ఆకర్షించాడు. అయితే ఇతడితో పాటు అతడి జేబులో ఉన్న ఎర్ర రుమాలు కూడా అందరీ దృష్టినీ ఆకర్షించింది. దాదాపు మూడేళ్ల నుంచి మ్యాచులు ఆడేటప్పుడు కేవలం ఇదే రంగు గల రుమాలును అతడు వినియోగిస్తున్నాడు. తాజాగా దీని వెనుక ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేశాడు గిల్.
-
Shubman Gill going with the Steve Waugh-style handkerchief #AUSvIND pic.twitter.com/jkTed7vnH3
— cricket.com.au (@cricketcomau) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shubman Gill going with the Steve Waugh-style handkerchief #AUSvIND pic.twitter.com/jkTed7vnH3
— cricket.com.au (@cricketcomau) January 19, 2021Shubman Gill going with the Steve Waugh-style handkerchief #AUSvIND pic.twitter.com/jkTed7vnH3
— cricket.com.au (@cricketcomau) January 19, 2021
"తొలుత తెల్ల రుమాలను వినియోగించేవాడిని. కానీ అండర్-16 విభాగంలో ఓ మ్యాచ్ ఆడిన సందర్భంలో ఎర్ర రంగు రుమాలుకు మారాను. అప్పుడా మ్యాచ్లో సెంచరీ బాదాను. అలా అప్పటి(మూడు-నాలుగేళ్లు)నుంచి ఇదే రంగు వాడటం ప్రారంబించా."
-గిల్, టీమ్ఇండియా క్రికెటర్.
ఆసీస్ మాజీ క్రికెటర్ స్టీవ్ వా కూడా అప్పట్లో మ్యాచ్ ఆడే సందర్భాల్లో ఎర్ర రంగు రుమాలునే వినియోగించేవాడు.
ఇదీ చూడండి : గిల్ సెంచరీ మిస్.. టీమ్ఇండియా 138/2