ETV Bharat / sports

'జట్టులో మార్పుల్లేకుండానే బరిలోకి ఆసీస్'

టీమ్ఇండియాతో ఈనెల 26న ప్రారంభమయ్యే రెండో టెస్టులో పాత జట్టుతోనే బరిలో దిగుతామని వెల్లడించాడు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. ఈ రెండు రోజుల్లో ఏమైనా అనుకోనిది జరిగితే తప్ప మార్పులేమీ ఉండవని తెలిపాడు.

Australia vs India: Langer confirms playing XI for Boxing Day Test
రెండు టెస్టు జట్టులో మార్పులేమీ ఉండవు: ఆసీస్ కోచ్
author img

By

Published : Dec 24, 2020, 10:26 AM IST

టీమ్​ఇండియాతో జరగబోయే రెండో టెస్టులో పాత జట్టుతోనే బరిలో దిగుతామని స్పష్టం చేశాడు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్. ఈ రెండు రోజుల్లో ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప తొలి టెస్టులో ఆడిన జట్టునే ఆడిస్తామని స్పష్టం చేశాడు.

"రెండో టెస్టు మ్యాచ్​లో పాత జట్టుతోనే బరిలో దిగుతాం. ఈ రెండు రోజుల్లో ఏదైనా జరిగితే తప్ప మార్పులేమీ ఉండవు."

-లాంగర్, ఆసీస్ కోచ్

మెల్​బోర్న్ వేదికగా జరగనున్న ఈ బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకుల సామర్థ్యాన్ని పెంచారు. ఇంతకుముందు రోజుకు 25 వేల మందికి అనుమతి ఉండగా.. దీనిని 30 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనా స్పందించిన లాంగర్.. ఈ మైదానంలో ప్రేక్షకుల సమక్షంలో ఆడటం ఎంతో బాగుంటుందని తెలిపాడు.

ఆస్ట్రేలియా జట్టు

జో బర్న్స్, మాథ్యూ వేడ్, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రెవిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పైన్ (కెప్టెన్), కమిన్స్, స్టార్క్, లియోన్, హెజిల్​వుడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.