ఫిబ్రవరి నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఐసీసీ ప్రకటించింది. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 32 వికెట్లు తీసుకున్న అశ్విన్.. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 24 వికెట్లు దక్కించుకున్నాడు. అలాగే అద్భుత సెంచరీని సాధించి టీమ్ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఈ అవార్డును జనవరి నెలకుగానూ పంత్ దక్కించుకోగా.. తాజాగా అశ్విన్ను ఈ అవార్డు వరించింది.
-
24 wickets in February 📈
— ICC (@ICC) March 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A match-defining hundred vs England 💥
ICC Men's Player of the Month ✅
Congratulations, @ashwinravi99! pic.twitter.com/FXFYyzirzK
">24 wickets in February 📈
— ICC (@ICC) March 9, 2021
A match-defining hundred vs England 💥
ICC Men's Player of the Month ✅
Congratulations, @ashwinravi99! pic.twitter.com/FXFYyzirzK24 wickets in February 📈
— ICC (@ICC) March 9, 2021
A match-defining hundred vs England 💥
ICC Men's Player of the Month ✅
Congratulations, @ashwinravi99! pic.twitter.com/FXFYyzirzK
ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఇంగ్లాండ్ బ్యాట్స్ఉమెన్ బ్యూమంట్ దక్కించుకుంది. ఇటీవల న్యూజిలాండ్తో సిరీస్లో అద్భుతంగా రాణించింది ఈ ప్లేయర్. 231 పరుగులతో ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: 'మొతేరాలో వేడి తట్టుకోలేకపోయా.. 5 కేజీల బరువు తగ్గా'