ETV Bharat / sports

సిరీస్​పై కన్నేసిన ఇరుజట్లు.. స్మిత్ పునరాగమనం - england

యాషెస్​ సిరీస్​లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఆస్టేలియా - ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు నేడు జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్​లో నెగ్గి సిరీస్​లో ఆధిక్యం సాధించాలని భావిస్తున్నాయి ఇరు జట్లు.

యాషెస్
author img

By

Published : Sep 4, 2019, 5:31 AM IST

Updated : Sep 29, 2019, 9:17 AM IST

ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్టు గెలిచి జోరు మీదున్న ఆసీస్​ను రెండు, మూడు టెస్టుల్లో కట్టడి చేసింది ఇంగ్లీష్ జట్టు. 1-1తో సమం చేసి సిరీస్​ ఆశలు సజీవం చేసుకుంది. నేడు నాలుగో టెస్టు జరగనుంది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్ నిలిచేనా...

ప్రపంచ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ మెగాటోర్నీ తర్వాత ఆడుతున్న ప్రతిష్ఠాత్మక సిరీస్ యాషెస్. మధ్యలో ఐర్లాండ్​తో ఏకైక టెస్టు ఆడినప్పుటికీ అసలు సిసలు సమరం యాషెస్ సిరీసే. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో నెగ్గి ప్రపంచ ఛాంపియన్​షిప్​ను ఘనంగా ఆరంభించాలనుకుంటుంది. అయితే ఆసీస్ ఆటగాడు స్మిత్ దెబ్బకు తొలి టెస్టులో పరాజయం చెందిన ఇంగ్లీష్ జట్టు తర్వాత జోరు పెంచింది. రెండో టెస్టును డ్రా చేసుకుని.. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్​ను సమం చేసింది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్​​లో టాపార్డర్ విఫలమవుతోంది. ప్రపంచకప్​లో రాణించిన జేసన్ రాయ్ యాషెస్​ సిరీస్​లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్​ల్లో జేసన్ చేసింది 67 పరుగులే. నెంబర్ 4లో ఆడుతున్న జోయ్ డిన్లైను జేసన్ స్థానంలో బ్యాటింగ్​కు పంపితే ఇంగ్లాండ్ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. బౌలింగ్​లో స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి మేటి బౌలర్లు ఇంగ్లాండ్ సొంతం. బ్రాడ్ 25.35 సగటుతో 14 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్​గా కొనసాగుతున్నాడు.

స్టోక్స్ మాస్టర్ స్ట్రోక్..

మూడో టెస్టులో దాదాపు ఓటమి అంచులవరకు వెళ్లిన ఇంగ్లాండ్​ను తన వీరోచిత పోరాటంతో ఆదుకున్నాడు బెన్ స్టోక్స్. 135 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ప్రపంచకప్​ మాదిరిగానే యాషెస్​లోనూ అసాధారణ పోరాట పటిమను చూపిస్తున్నాడు.

MATCH
బెన్ స్టోక్స్​

స్మిత్ వస్తున్నాడు..

ఏడాది నిషేధం అనంతరం టెస్టు మ్యాచ్ ఆడిన స్టీవ్ స్మిత్ ఎడ్జబాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్​లోనే అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్​ల్లో రెండు శతకాలు చేసి ఆసీస్​కు అద్భుత విజయాన్ని అందించాడు. రెండో టెస్టులోనూ 92 పరుగులు చేసి కాంకషన్​గా వెనుదిరిగాడు. ఆర్చర్ వేసిన బౌన్సర్ స్మిత్​ మెడను బలంగా తాకింది. తీవ్ర నొప్పితో మైదానాన్ని వీడిన స్మిత్ మూడో టెస్టుకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కొలుకున్న స్మిత్​ నాలుగో టెస్టుకు రానుండడం కంగారూ జట్టుకు కలిసొచ్చే అంశం.

MATCH
స్టీవ్ స్మిత్

నాలుగులో మరో అద్భుతం..

అప్పటివరకు నాలుగో స్థానంలో ఆడిన స్మిత్ గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కాంకషన్ సబ్​స్టిట్యూట్​​గా బరిలో దిగాడు మార్నస్ లబుషేన్. వరుసగా మూడు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. అయితే స్మిత్ రాకతో ఫామ్​లో ఉన్న లబుషేన్​ను పక్కన పెట్టకుండా.. విఫలమవుతున్న ఉస్మాన్ ఖవాజాను దూరం పెట్టే అవకాశముంది.

ఇంగ్లాండ్ మాదిరిగానే ఆసీస్​ టాపార్డర్​ కూడా అంతగా ప్రభావం చూపలేకపోతుంది. ఈ సిరీస్​లో వార్నర్ (61) ఒక్క అర్ధశతకం మినహా పెద్దగా రాణించలేదు. మరో ఓపెనర్ బాన్​క్రాఫ్ట్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వీరు సత్తాచాటాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్ విభాగంలో ట్రావిస్ హెడ్, మ్యాథ్యూ వేడ్ నిలకడగా ఆడుతున్నారు.

బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్, హాజిల్​వుడ్ రాణిస్తున్నారు. అయితే కీలక సమయాల్లో చేతులెత్తేస్తోంది ఆసీస్ పేస్ దళం. మూడో టెస్టులో ఇంగ్లీష్ జట్టు తోక తెంచలేక నానా అవస్థలు పడింది. బెన్ స్టోక్స్​ను రెండు సార్లు ఔట్ చేసే అవకాశమొచ్చినా సద్వినియోగ పరచుకోలేకపోయారు.

ఇది చదవండి: టెస్ట్ ర్యాంకింగ్స్:​ అగ్రస్థానం కోల్పోయిన కోహ్లీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 3 September 2019
1. Various of people gathered for rally at Tamar Park, many wearing masks and black tee-shirts
2. Various of stage with members of public queuing up to address rally
3. Wide of rally organisers talking to media
7. SOUNDBITE (Cantonese) Easy (other name not given), rally organiser and worker in the financial sector:
"The number of people at this rally in Tamar Park, this time, we estimate at more than 40,000 taking part in our strike rally."
8. People at rally
9. SOUNDBITE (Cantonese) Winston (other name not given), rally organiser and worker in the social work sector:
"To stop the violence there's just one person who can do it, only one person, and that's Carrie Lam. She has to give us the most basic human rights, give us back the most basic democracy, respond immediately to our five demands, that way everything can stop straight away. So if you're worried about this, please ask Carrie Lam if she's worried about this."
10. Wide of people at Tamar Park
STORYLINE:
Thousands packed a park in Hong Kong for another rally on Tuesday, repeating calls for a general strike and for the government to respond to the protesters' "five main demands".
A mainly young crowd, sprinkled with some older people, sat to listen to an open stage - anyone could queue up to express their opinions about Hong Kong's current crisis, leading to some idiosyncratic monologues, including many tirades against the government and the police.
Tamar Park, where the rally was held, is next to Hong Kong's main government complex, and Victoria Harbour.
The five main demands repeated by protesters over the past weeks range from the complete withdrawal of the extradition law which sparked the current crisis, to a new system of genuine democracy for Hong Kong to elect its leader.
One of the rally organisers, Winston, said the only person who could stop the violence plaguing Hong Kong was the city's chief executive, Carrie Lam.
Protest participants and organisers have become increasingly reticent in recent months to give away their identities because of an increased fear of persecution.
So when talking to media, they only give a first name and a general description of their area of work.
Various Hong Kong protest groups have set Friday 13th September, which is the traditional mid-Autumn festival date, as a deadline for the government to respond to them.
If there is no response, they say they plan to escalate their actions.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.