ETV Bharat / sports

విరుష్క జోడీ విన్నపం: పాప ఫొటోలు తీయొద్దు - విరుష్క జోడీ మా పాప ఫొటోలు తీయొద్దు

తమ పాప ఫొటోలను తీయొద్దని విరాట్-అనుష్క దంపతులు కోరారు. ఈ మేరకు చిన్నారి గోప్యతకు భంగం కలిగించొద్దని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.

virushka
విరుష్క
author img

By

Published : Jan 13, 2021, 4:59 PM IST

టీమ్​ఇండియా సారథి కోహ్లీ-అనుష్క దంపతుల తమ బిడ్డ గురించి మాట్లాడారు. పాప ఫొటోలు తీయొద్దని కోరుతూ, చిన్నారి ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని ఓ లేఖ విడుదల చేశారు.

"తల్లిదండ్రులుగా మా తరఫున నుంచి ఓ విన్నపం. మా కుమార్తె ప్రైవసీని రక్షించాలని భావిస్తున్నాం. ఇందుకోసం మీ మద్దతు, సహాయం మాకు అవసరం. మా పాపకు సంబంధించిన మీకు కావాల్సిన సమాచారాన్ని స‌రైన స‌మ‌యంలో అందిస్తామని హామీ ఇస్తున్నాం. మీరు మాత్రం మా బిడ్డ ఫొటోలు తీయడం గానీ సమాచారాన్ని షేర్​ చేయడం దయచేసి చేయొద్దు. మా అభ్యర్ధనను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ధన్యవాదాలు"

-విరాట్-అనుష్క

జనవరి 11న కోహ్లీ సతీమణీ అనుష్క శర్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో పంచుకున్న విరాట్.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు.

ఇదీ చూడండి : మన క్రికెటర్లకు.. అంతా బంగారు తల్లులే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.