ఇటీవలే టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలిగిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్ నబీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు చనిపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చింది అఫ్గాన్ క్రికెట్ బోర్డు. అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఓ మ్యాచ్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది.
"ఈ రోజు బిస్ ఈ ఐనిక్ నైట్స్ - బూస్ట్ డిఫెండర్స్ మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోని కొన్ని ఫొటోలివే. షపాగీజా క్రికెట్ లీగ్(ఎస్సీఎల్-2019)లో భాగంగా కాబుల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది" -అప్గానిస్థాన్ క్రికెట్ బోర్డు
-
Some pictures from today's practice match between Mis-e Ainak Knights and Bost Defenders ahead of SCL 2019 at Kabul Cricket Stadium.#SCL2019 #Shpageeza pic.twitter.com/vidSjqIhkR
— Afghanistan Cricket Board (@ACBofficials) October 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Some pictures from today's practice match between Mis-e Ainak Knights and Bost Defenders ahead of SCL 2019 at Kabul Cricket Stadium.#SCL2019 #Shpageeza pic.twitter.com/vidSjqIhkR
— Afghanistan Cricket Board (@ACBofficials) October 4, 2019Some pictures from today's practice match between Mis-e Ainak Knights and Bost Defenders ahead of SCL 2019 at Kabul Cricket Stadium.#SCL2019 #Shpageeza pic.twitter.com/vidSjqIhkR
— Afghanistan Cricket Board (@ACBofficials) October 4, 2019
ఈ విషయంపై మహ్మద్ నబీ కూడా క్లారిటీ ఇచ్చాడు. తను బతికే ఉన్నానంటూ ట్వీట్ చేశాడు.
"ప్రియమైన స్నేహితులారా! నేను బాగానే ఉన్నా. కొంతమంది నాపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు" -మహ్మద్ నబీ, అఫ్గాన్ క్రికెటర్
-
Dear friends,
— Mohammad Nabi (@MohammadNabi007) October 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Alhamdulillah I am all good, a news disseminated by some media outlets about my demise is FAKE. Thank you.
">Dear friends,
— Mohammad Nabi (@MohammadNabi007) October 4, 2019
Alhamdulillah I am all good, a news disseminated by some media outlets about my demise is FAKE. Thank you.Dear friends,
— Mohammad Nabi (@MohammadNabi007) October 4, 2019
Alhamdulillah I am all good, a news disseminated by some media outlets about my demise is FAKE. Thank you.
మూడు టెస్టులు ఆడిన మహ్మద్ నబీ 33 పరుగులు చేశాడు. ప్రస్తుతం వన్డేలు, టీ20 ఫార్మాట్లో కొనసాగుతున్నాడు నబీ.
ఇదీ చదవండి: ఆఖరి రోజుకు మ్యాచ్.. విజయమా.. సమమా ?