ETV Bharat / sports

సఫారీలపై తొలి టీ20లో భారత జట్టు విజయం

సూరత్​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత అమ్మాయిలు విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో టీమిండియా ఉమెన్స్​ జట్టు.. 11 పరుగలు తేడాతో గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

author img

By

Published : Sep 25, 2019, 9:02 AM IST

Updated : Oct 1, 2019, 10:37 PM IST

తొలి టీ20లో మహిళా టీమిండియా​ విజయం

సూరత్​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగుతున్న టీ20 సిరీస్​లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మొదటి మ్యాచ్​లో.. 11 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్​ సేన. ఫలితంగా ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 రేపు ఇదే వేదికపై జరగనుంది.

బౌలర్ల ఆధిపత్యం సాగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన భారత్‌.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ 43 పరుగులతో (34 బంతుల్లో; 3ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. మిగతా బ్యాట్స్​ ఉమెన్​లో స్మృతి మంధాన (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో షబ్నిం 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.

దీప్తి మెయిడెన్లు..

131 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు... 19.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మిగతా బ్యాటర్లు చేతులెత్తేసినా.. మిగ్నాన్‌ డుప్రీజ్‌ 59 పరుగులతో గొప్పగా పోరాడింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ 8 పరుగులే ఇచ్చి 3 వికెట్లు సాధించింది. ఈమె వేసిన 4 ఓవర్లలో 3 మెయిడెన్లు అయ్యాయి. శిఖా పాండే (2/18), పూనమ్‌ యాదవ్‌ (2/25), రాధ యాదవ్‌ (2/29) అద్భుతమైన ప్రదర్శన చేశారు.

పిన్నవయసులో..

భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్​లో అతిచిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది షెఫాలి వర్మ. ప్రస్తుతం ఆమె వయసు 15 ఏళ్ల 239 రోజులు. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఆమె డకౌటై నిరాశపరిచింది. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన భారత రెండో పిన్నవయస్కురాలు ఆమె. ఇంతవరకు ఈ రికార్డు గార్గి బెనర్జీ (14 ఏళ్ల 165 రోజులు) పేరిట ఉంది. 1978లో ఆమె తొలి వన్డే ఆడింది.

RESTRICTION SUMMARY: MUST CREDIT "FOX NEWS CHANNEL"/NO OBSTRUCTION OF THE FNC BUG/NO MORE THAN 24-HOUR USE/NO MORE THAN 60 SECONDS
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE; SOUNDBITES OVERLAID BY ENGLISH TRANSLATION AS PROVIDED BY FOX NEWS CHANNEL ++
FOX NEWS - MUST CREDIT FOX NEWS CHANNEL/NO OBSTRUCTION OF THE FNC BUG/NO MORE THAN 24-HOUR USE/NO MORE THAN 60 SECONDS
New York - 24 September 2019
1. SOUNDBITE (Farsi) Hassan Rouhani, Iranian President:
++OVERLAID WITH  ENGLISH TRANSLATION FROM SOURCE++
"And today America is the supporter of terrorism in our region, wherever America has gone terrorism has expanded in their wake. Wherever we have gone, on the other side, we have defeated terrorism. One example is Daesh or ISIS (Islamic State group) in our region. Vis-a-vis the nuclear issue, we are committed to the Non-Proliferation Treaty as well as the additional protocols. So our activities are peaceful."
++BLACK++
2. SOUNDBITE (Farsi) Hassan Rouhani, Iranian President:
++OVERLAID WITH ENGLISH TRANSLATION FROM SOURCE++
"Why would we bump into one another? We seek to pursue higher goals to benefit both countries, both people, it must be planned, and talks must be based on those plans. But prior to that we must create mutual trust and the trust is something that Mr. trump took away from this framework. We had an agreement, Mr. Trump exited without a valid justification and illegally."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Iranian President Hassan Rouhani had harsh words for the Trump administration on Tuesday when he sat down for an exclusive interview with the Fox News Channel.
Rouhani accused the US of supporting extremism in the Middle East and said Iran was committed to the nuclear Non-Proliferation Treaty.
Earlier on Tuesday, US President Donald Trump blamed Iran for the recent Saudi oil attack during his address to the UN General Assembly in New York.
Rouhani said a potential meeting with Trump must be based on mutual trust and would only be possible after careful planning.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.