ETV Bharat / sports

విరుష్క జోడీకే ఆటోగ్రాఫ్​ ఇచ్చిన బుడతడు

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్​ ఉంది. అతడి సతీమణి అనుష్క శర్మ బాలీవుడ్​లో స్టార్​ నటి. మరి వీరిద్దరూ కనిపిస్తే ఎవరైనా ఆటోగ్రాఫులు, సెల్ఫీల కోసం అడుగుతారు. కాని ఓ బుడతడు మాత్రం వారికే ఆటోగ్రాఫ్​ ఆఫర్​ చేశాడు.

విరుష్క జోడీకే ఆటోగ్రాఫ్​ ఇచ్చిన బుడతడు
author img

By

Published : Sep 3, 2019, 6:16 PM IST

Updated : Sep 29, 2019, 7:49 AM IST

అత్యుత్తమ బ్యాట్స్​మెన్​, సారథిగా దూసుకెళ్తోన్న విరాట్​ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. అతడిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు యువత గంటల తరబడి ఎదురుచూస్తారు. ఈ స్టార్​ క్రికెటర్​ భార్య అనుష్క శర్మ బాలీవుడ్​లో ప్రముఖ నటి. అలాంటి ఈ ఇద్దరు స్టార్​లు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు.? ఓ ఆటోగ్రాఫ్​, ఓ సెల్ఫీ అడుగుతారు. కాని ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం వారికే ఆటోగ్రాఫ్​ ఇచ్చాడు.

ఇటీవల వెస్టిండీస్​ టూర్​లో భాగంగా కరీబియన్​ దేశం అడుగుపెట్టిన కోహ్లీ.. ఖాళీ సమయంలో భార్యతో కలిసి వివిధ ప్రదేశాల్లో సందర్శించాడు. అలా ఓ చోట విరుష్క జోడీని గుర్తించిన బాలుడు... వారి దగ్గరికి వెళ్లి 'నా ఆటోగ్రాఫ్​ కావాలా' అని అడిగాడు. ఆ బాబు మాటలకు అవాక్కైన అనుష్క, కోహ్లీ జోడీ.. నవ్వుతూ ఆటోగ్రాఫ్​ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ కుర్రాడి బంధువు అమిత్​ లక్ష్మీ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

" తొలి టెస్టు కోసం జమైకా వెళ్లిన నా ఏడేళ్ల మేనల్లుడు విరాట్​ కోహ్లీని బయట కలుసుకున్నాడు. తన ఆటోగ్రాఫ్​ కావాలా అని కోహ్లీ, అనుష్కను అడిగాడు. వెంటనే వారిద్దరూ ఆగిపోయి ఆటోగ్రాఫ్​ తీసుకున్నారు ".

--అమిత్​ లక్ష్మీ, కుర్రాడి బంధువు

ఇటీవల ఎంఎస్​ ధోనీ టెస్టు విజయాల రికార్డును బ్రేక్​ చేసి.. అత్యుత్తమ భారత జట్టు సారథిగా ఘనత సాధించాడు విరాట్​. టెస్టు ఛాంపియన్​షిప్​లో 120 పాయింట్లతో టీమిండియాను అగ్రస్థానంలో నిలబెట్టాడు.

ఇదీ చూడండి...టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ​ రికార్డు

RESTRICTIONS: Mandatory use of PSG tag and mention of PSG's social network. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France. 2nd September 2019.
+++CLIENTS PLEASE NOTE: VIDEO AND AUDIO AS INCOMING - MUSIC EMBEDDED THROUGHOUT GVs AND SOUNDBITES+++
1. 00:00 Various of Mauro Icardi undergoing his medical at Paris Saint-Germain
2. 00:18 Various of Mauro Icardi preparing for his interview with journalists
3. 00:32 Various of Mauro Icardi holding up and then putting on his PSG shirt with the number 18 on the back
4. 00:37 Various of Mauro Icardi wearing his new PSG shirt, posing for photographs and signing his shirt
5. 00:46 SOUNDBITE (Spanish): Mauro Icard, Paris Saint-Germain forward:
"Hello to every Paris-Saint Germain fan. I am really happy to be here. I am looking forward to meeting you and to seeing you at the Parc des Princes. I hope that we will celebrate my first goal together. See you very soon."
6. 01:03 Various of Mauro Icardi preparing for his interview with journalists
7. 01:06 SOUNDBITE (Spanish): Mauro Icard, Paris Saint-Germain forward:
+++TRANSLATION TO FOLLOW+++
8. 01:20 SOUNDBITE (Spanish): Mauro Icard, Paris Saint-Germain forward:
+++TRANSLATION TO FOLLOW+++
9. 01:46 SOUNDBITE (Spanish): Mauro Icard, Paris Saint-Germain forward:
+++TRANSLATION TO FOLLOW+++
10. 02:02 SOUNDBITE (Spanish): Mauro Icard, Paris Saint-Germain forward:
+++TRANSLATION TO FOLLOW+++
11. 02:39 SOUNDBITE (Spanish): Mauro Icard, Paris Saint-Germain forward:
+++TRANSLATION TO FOLLOW+++
SOURCE: PSG
DURATION: 02:50
STORYLINE:
Argentina international Mauro Icardi joined French giants Paris Saint-Germain (PSG) on a season-long loan deal from Italian club Inter Milan on Monday.
The 26-year-old had signed a two-year contract extension at Inter, but PSG have the option to make the move to the French capital permanent for a reported fee of 65 million euros (71 million US dollars).
Icardi scored 124 goals in 219 appearances over a six-year spell for Inter.
But he fell out favour with new head coach Antonio Conte and found increased competition for a starting place upfront for Inter, following the arrival of Belgian striker Romelu Lukaku from Manchester United in August.
Last Updated : Sep 29, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.