ETV Bharat / sports

యాషెస్: ఆసీస్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యం - ausis

లండన్ ఓవల్ వేదికగా జరుగుతోన్న యాషెస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా ముందు 399 భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఇంగ్లాండ్. జో డెన్లీ(94), బెన్ స్టోక్స్(67) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

యాషెస్
author img

By

Published : Sep 15, 2019, 4:45 PM IST

Updated : Sep 30, 2019, 5:31 PM IST

యాషెస్ చివరి టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసే దిశగా ఇంగ్లాండ్ అడుగులు వేస్తోంది. ఇందుకు తగినట్లుగానే ఆస్ట్రేలియా ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 313/8 స్కోరు చేసిన ఇంగ్లీష్ జట్టు నాలుగో రోజు మరో 16 పరుగులు జోడించి 329 వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్​లో 69 పరుగుల ఆధిక్యంతో కలిపి 399 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఆసీస్​ గెలుపు కోసం పోరాడక తప్పదు.

ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ జో డెన్లీ(94) తృటిలో శతకం చేజార్చుకోగా.. బెన్ స్టోక్స్(67) అర్ధశతకంతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. పీటర్ సిడిల్, మిచెల్ మార్ష్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

తొలి ఇన్నింగ్స్​లో కంగారూ జట్టు 225 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మిత్(80), లబుషేన్(48) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 294 పరుగులు చేసి 69 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఇదీ చదవండి: కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 15 September 2019
1. Protesters throwing petrol bombs over police barriers surrounding a government building, flames and smoke rising
2. Zoom in on protesters, white clouds from tear gas rising from ground
3. Flames rising from fire, protesters throwing bricks over barriers, police running to fire tear gas at protesters
4. Zoom in on fire and smoke rising at an entrance gate to government building
5. Close of burning object that was set on fire at entrance
6. Zoom in on water cannon truck
7. Pan from police spraying water to water cannon
8. Close of photographers and protesters on bridge
9. Protesters on ground, which turned blue from chemical-laced water sprayed by police
10. Top shot of water cannon, police emerging
11. Police and water cannon advancing toward protesters
12. Pan from police with tear gas gun to security cameras on water cannon truck
13. Police officers wearing gas masks
14. Protesters running
STORYLINE:
Hong Kong police fired a water cannon and tear gas at protesters who lobbed Molotov cocktails outside the Hong Kong government office complex Sunday.
Video showed police dispersing crowds by firing volleys of tear gas and spraying chemical-laced water, after demonstrators threw bricks and petrol bombs over barriers surrounding the government building in Queensway, Admiralty area.
Violence between protesers and police is flaring anew after thousands of pro-democracy supporters marched through downtown in defiance of a police ban on Sunday.
Police had turned down a request by the Civil Human Rights Front to hold a march, but the demonstrators were undeterred and took to the streets to march anyway.
Police had earlier warned in a statement that the assembly was illegal and urged protesters to "stop their illegal acts."
The protests were triggered in June by an extradition bill that many saw as an example of China's increasing intrusion and at chipping away at Hong Kong residents' freedoms and rights, many of which are not accorded to people in mainland China.
Hong Kong's government promised this month to withdraw the bill, which would have allowed some criminal suspects to be sent to mainland China for trial, but protesters have widened their demands to include direct elections for the city's leaders and police accountability
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.