టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పొవార్ మరోసారి నియమితుడయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విీట్ చేసింది.
-
NEWS: Ramesh Powar appointed Head Coach of Indian Women’s Cricket team
— BCCI Women (@BCCIWomen) May 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Details 👉 https://t.co/GByGFicBsX pic.twitter.com/wJsTZrFrWF
">NEWS: Ramesh Powar appointed Head Coach of Indian Women’s Cricket team
— BCCI Women (@BCCIWomen) May 13, 2021
Details 👉 https://t.co/GByGFicBsX pic.twitter.com/wJsTZrFrWFNEWS: Ramesh Powar appointed Head Coach of Indian Women’s Cricket team
— BCCI Women (@BCCIWomen) May 13, 2021
Details 👉 https://t.co/GByGFicBsX pic.twitter.com/wJsTZrFrWF
ఈ పదవికి ప్రస్తుత హెడ్‌కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో పాటు మాజీ వికెట్‌కీపర్ అజయ్ రాత్రా, మమతా మబెన్, దేవికా వైద్య, మాజీ చీఫ్ సెలక్టర్ హేమలతా సహా మరో ముగ్గురు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిలో మదన్‌లాల్ నేతృత్వంలోని సీఏసీ, పొవార్ పేరును ప్రతిపాదించి, ఆయనను ఎంపిక చేసింది.
పొవార్.. కెరీర్లో 2 టెస్టులు(6వికెట్లు), 31 వన్డేలు(34), 27 ఐపీఎల్ మ్యాచులు(13) ఆడాడు. 2018 లోనూ అతడు భారత మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో జట్టు సభ్యులతో గొడవపడి పదవి నుంచి వైదొలిగాడు.
ఇదీ చూడండి: మహిళల జట్టు కోచ్ రేసులో మళ్లీ పొవార్