ETV Bharat / sports

సంజన బర్త్​డే.. లవ్​లీ విషెస్ తెలిపిన బుమ్రా - సంజనా గణేషన్ పుట్టినరోజు

టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్ పుట్టినరోజు ఈరోజు. ఈ నేపథ్యంలో లవ్​లీ విషెస్ తెలిపాడు బుమ్రా.

bumrah, sanjana
బుమ్రా, సంజన
author img

By

Published : May 6, 2021, 2:09 PM IST

టీమ్ఇండియీ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్​ను పెళ్లి చేసుకున్నాడు. నేడు (గురువారం) సంజన పుట్టినరోజు. ఈ సందర్భంగా లవ్​లీ విషెష్ చెప్పాడు బుమ్రా.

bumrah, sanjana
బుమ్రా, సంజన

"ప్రతిరోజూ నా మనసు దోచుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువు నా వ్యక్తివి. ఐ లవ్ యూ" అంటూ ఇన్​స్టాలో ఓ పోస్ట్ చేసి క్యాప్షన్ జోడించాడు బుమ్రా.

కాగా, ఇప్పటివరకు ఐపీఎల్​తో బిజీగా గడిపిన బుమ్రా, సంజనలకు ప్రస్తుతం ఖాళీ సమయం దొరికింది. బుమ్రా ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహించగా.. సంజనా యాంకర్​గా సేవలు అందించింది. చాలాకాలం ప్రేమలో ఉన్న వీరిద్దరూ మార్చి 14న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.