అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గెలుచుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అద్భతంగా ఆడినందుకుగాను అతడిని ఈ అవార్డు వరించింది.
ఈ సిరీస్‌లో మూడో వన్డేలో 82 బంతుల్లో 94 పరుగులు, మూడో టీ20లో 59 బంతుల్లో 122 పరుగులు చేసి మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు బాబర్. దీంతో అతడు 13 పాయింట్లు దక్కించుకుని, కెరీర్లో అత్యుత్తమంగా 865 పాయింట్ల సంపాదించాడు.
-
For his stunning 215*, which included 29 fours, Abid Ali was named Player of the Match in the second #ZIMvPAK Test 🙌 pic.twitter.com/je61ncVRze
— ICC (@ICC) May 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">For his stunning 215*, which included 29 fours, Abid Ali was named Player of the Match in the second #ZIMvPAK Test 🙌 pic.twitter.com/je61ncVRze
— ICC (@ICC) May 10, 2021For his stunning 215*, which included 29 fours, Abid Ali was named Player of the Match in the second #ZIMvPAK Test 🙌 pic.twitter.com/je61ncVRze
— ICC (@ICC) May 10, 2021
హేలీ..
మహిళా విభాగంలో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలీస్సా హేలీ.. ఏప్రిల్ నెలకుగానూ ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో హేలీ.. మూడు వన్డేలు ఆడింది. ఇందులో 98.72 స్ట్రైక్‌రేట్, 51.66 సగటుతో 155 పరుగులు చేసింది. వన్డే సిరీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. మొత్తంగా ఈ సిరీస్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచింది.
-
🔸 Three ODIs, 155 runs at 51.66
— ICC (@ICC) May 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🔥 Leading run-scorer in Australia’s record-breaking ODI series win over New Zealand
Congratulations, @ahealy77 for becoming the ICC Women’s Player of the Month for April 🎉#ICCPOTM pic.twitter.com/BX0fKScm2o
">🔸 Three ODIs, 155 runs at 51.66
— ICC (@ICC) May 10, 2021
🔥 Leading run-scorer in Australia’s record-breaking ODI series win over New Zealand
Congratulations, @ahealy77 for becoming the ICC Women’s Player of the Month for April 🎉#ICCPOTM pic.twitter.com/BX0fKScm2o🔸 Three ODIs, 155 runs at 51.66
— ICC (@ICC) May 10, 2021
🔥 Leading run-scorer in Australia’s record-breaking ODI series win over New Zealand
Congratulations, @ahealy77 for becoming the ICC Women’s Player of the Month for April 🎉#ICCPOTM pic.twitter.com/BX0fKScm2o
ఇదీ చూడండి: కొవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్న కోహ్లీ