ETV Bharat / sports

IND VS AUS: ఆసీస్​ చేతిలో టీమ్​ఇండియా ఓటమి - ipl latest news

వర్షం కారణంగా తొలి టీ20 రద్దవగా, శనివారం టీమ్​ఇండియా(team india news) జరిగిన రెండో మ్యాచ్​లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఈ పోరులో(cricket live) తహిలా మెక్​గ్రాత్.. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచింది.

Australia beat India by 4 wickets in 2nd women's T20I
టీమ్​ఇండియా
author img

By

Published : Oct 9, 2021, 5:21 PM IST

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత మహిళా జట్టు(team india news) ఓడిపోయింది. మన టీమ్​ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని.. అతిథ్య ఆసీస్ 19.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇప్పటికే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, ఇందులో గెలిచిన ఆస్ట్రేలియా.. 1-0తో సిరీస్​లో ఆధిక్యంలోకి వెళ్లింది.

తొలుత టాస్ ఓడిన టీమ్​ఇండియా(team india news) బ్యాటింగ్​కు దిగింది. మన బ్యాట్స్​ఉమెన్​లో కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్(28), పూజా వస్త్రకర్(37), దీప్తి శర్మ(16) మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్​ స్కోరుకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో వ్లామినిక్, మోలినిక్స్ తలో 2 వికెట్లు తీయగా, గార్డ్​నెర్, వార్​హెమ్, నికోలా క్యారీ ఒక్కో వికెట్ తీశారు.

Tahlia McGrath
తహిలా మెక్​గ్రాత్

ఛేదనలో తడబడుతూ బ్యాటింగ్​ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టులో మూనీ(34), హేలీ(4), మెగ్ లానింగ్(15), గార్డ్​నెర్ (1), పెర్రీ (2), మెక్​గ్రాత్ (42), క్యారీ (7), వార్​హెమ్ (10) తమ వంతు పాత్ర పోషించారు. భారత(team india news) బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు తీయగా.. శిఖా పాండే, హర్మన్​ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.