Asia Cup 2023 Ind vs Pak Reserve Day Weather : 2023 ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు వరుణుడు.. అంతరాయం కలిగిస్తూనే ఉన్నాడు. ఇరుజట్ల మధ్య లీగ్ మ్యాచ్ను తన ఖాతాలో వేసుకున్న వరుణుడు.. సూపర్ 4 మ్యాచ్కు సైతం అడ్డంకిగా మారాడు. ఆదివారం కొలంబో పి. ప్రేమదాస స్టేడియంలో జరిగిన దాయాదుల సమరంలో 24.1 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో ఆట సోమవారం రిజర్వ్ డేకు వాయిదా పడింది.
అయితే సోమవారం కూడా కొలంబోలో దాదాపు అదే పరిస్థితి ఉండనున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో వర్షం కురిసే అవకాశం 80 శాతం ఉన్నట్లు సమాచారం.
నేడు ( సోమవారం ) కూడా వర్షం అంతరాయం కలిగిస్తే.. ఓవర్లు కుదించి మ్యాచ్ను నిర్వహించే అవకాశాల్ని పరిశీలిస్తారు. లేదా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలే ఛాన్స్ ఉంది. ఇక ఈ రెండింటికీ అవకాశం లేకపోతే మరోసారి మ్యాచ్ రద్దవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
Colombo Weather Update : ఉదయం నుంచి కొలంబోలో సూర్యుడు కనిపించలేదు. 7 గంటల సమయంలో భారీ వర్షం కొలంబోను ముంచెత్తింది. ప్రస్తుతానికి వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో మళ్లీ కచ్చితంగా వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఉదయం 30 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత..సాయంత్రానికి 25 డిగ్రీలకు పడిపోయి, వాతావరణంలో తేమ 90 శాతం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి.
ఆదివారం ఆట నిలిచిపోయేసరికి భారత్ స్కోర్..
- 147/2 (24.1 ఓవర్లు)
- విరాట్ కోహ్లీ (8*)
- కేఎల్ రాహుల్ (17*)
- రోహిత్ శర్మ (56), శుభ్మన్ గిల్ (58)..
- షహీన్ అఫ్రిదీ 1/37
- షాదాబ్ ఖాన్ 1/45
-
The start of India vs Pakistan tomorrow is likely to be delayed by rain. There's 80% chance of rain from 2PM till 11PM throughout the day. In case of no result, both teams will share a point each 👀 #AsiaCup2023 #INDvsPAK pic.twitter.com/I907mGgQAg
— Farid Khan (@_FaridKhan) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The start of India vs Pakistan tomorrow is likely to be delayed by rain. There's 80% chance of rain from 2PM till 11PM throughout the day. In case of no result, both teams will share a point each 👀 #AsiaCup2023 #INDvsPAK pic.twitter.com/I907mGgQAg
— Farid Khan (@_FaridKhan) September 10, 2023The start of India vs Pakistan tomorrow is likely to be delayed by rain. There's 80% chance of rain from 2PM till 11PM throughout the day. In case of no result, both teams will share a point each 👀 #AsiaCup2023 #INDvsPAK pic.twitter.com/I907mGgQAg
— Farid Khan (@_FaridKhan) September 10, 2023
-
#WATCH | Colombo, SriLanka: Drizzling continues in Colombo city ahead of India vs. Pakistan Match in Asia Cup 2023, pic.twitter.com/faFfftsx1W
— ANI (@ANI) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Colombo, SriLanka: Drizzling continues in Colombo city ahead of India vs. Pakistan Match in Asia Cup 2023, pic.twitter.com/faFfftsx1W
— ANI (@ANI) September 11, 2023#WATCH | Colombo, SriLanka: Drizzling continues in Colombo city ahead of India vs. Pakistan Match in Asia Cup 2023, pic.twitter.com/faFfftsx1W
— ANI (@ANI) September 11, 2023
-
Another sad good night from Colombo as its still raining lightly here. Chances of rain during India vs Pakistan game are
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
3PM - 80%
4PM - 85%
5PM - 80%
6PM - 84%
7PM - 87%
8PM - 87%
9PM - 88%
10PM - 86%
But the weather here is very unpredictable! #INDvsPAK #AsiaCup2023 #colombo pic.twitter.com/hSJSOvxo19
">Another sad good night from Colombo as its still raining lightly here. Chances of rain during India vs Pakistan game are
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) September 10, 2023
3PM - 80%
4PM - 85%
5PM - 80%
6PM - 84%
7PM - 87%
8PM - 87%
9PM - 88%
10PM - 86%
But the weather here is very unpredictable! #INDvsPAK #AsiaCup2023 #colombo pic.twitter.com/hSJSOvxo19Another sad good night from Colombo as its still raining lightly here. Chances of rain during India vs Pakistan game are
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) September 10, 2023
3PM - 80%
4PM - 85%
5PM - 80%
6PM - 84%
7PM - 87%
8PM - 87%
9PM - 88%
10PM - 86%
But the weather here is very unpredictable! #INDvsPAK #AsiaCup2023 #colombo pic.twitter.com/hSJSOvxo19
-
Asia Cup 2023 Ind vs Pak : వర్షం ఎఫెక్ట్.. రిజర్వ్ డేకు టీమ్ఇండియా - పాక్ మ్యాచ్
Asia Cup 2023 Ind vs Pak : సచిన్-కోహ్లీ రికార్డులను సమం చేసిన రోహిత్-కేఎల్ రాహుల్