ETV Bharat / sports

బెన్​స్టోక్స్​కు చెన్నై గుడ్​బై - 2024 ఐపీఎల్ ప్లేయర్ల రిలీజ్ లిస్ట్ ఇదే​! - చెన్నై రిలీజ్ ప్లేయర్స్

2024 IPL Released Players : గతేడాది ఐపీఎల్​ వేలంలో భారీ మొత్తానికి అమ్మడైన బెన్​స్టోక్స్​కు చెన్నై గుడ్​బై చెప్పింది. 2024 ఐపీఎల్​ వేలానికి ముందు ఆయా జట్లు కొందరు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. మరి ఏయే జట్లు ఎవరెవరిని వదులుకున్నాయంటే?

2024 ipl released players
2024 ipl released players
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 8:37 PM IST

Updated : Nov 13, 2023, 10:39 AM IST

2024 IPL Released Players : 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)​ కోసం అంతా సిద్ధమౌతోంది. వచ్చే ఏడాది జరగనున్న సీజన్ 17 కోసం దుబాయ్​ వేదికగా డిసెంబర్​లో వేలం జరగనున్న విషయం తెలిసిందే. అయితే తాజా వరల్డ్​కప్ కారణంగా కొందరు కుర్ర క్రికెటర్లకు.. వేలంలో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అన్ని జట్ల ఫ్రాంచైజీలు.. ఇప్పటికే ఆయా ప్లేయర్లపై ఓ కన్నేశాయి. అయితే ప్రతిసారిలాగే.. ఈ ఏడాది కూడా పలు జట్ల యాజమాన్యాలు.. ఆయా ప్లేయర్లను వదులుకుంటున్నాయి.

ఈ క్రమంలో ఆటగాళ్లను వదులకునేందుకు ఐపీఎల్ బోర్డు నవంబర్ 24 వరకు గడువునిచ్చింది. కానీ, ఇప్పటికే అన్ని జట్లు.. దాదాపుగా కొందమంది ప్లేయర్లను రిలీజ్ చేశాయి. ఇందులో ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంప్ చెన్నై సూపర్ కింగ్స్ గతేడాది రూ. 16 కోట్లకు కొనుగోలు చేసిన బెన్​స్టోక్స్​ సహా.. మరో నలుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. మరి ఏయే జట్లు ఎవరెవరిని రిలీజ్ చేశాయో తెలుసుకుందామా?

  • చెన్నై సూపర్ కింగ్స్.. బెన్ స్టోక్స్ , అంబటి రాయుడు (రిటైర్​మెంట్), కైల్ జెమిసన్, సిసాండ మంగల, షేక్ రషీద్.
  • దిల్లీ క్యాపిటల్స్.. పృథ్వీ షా, మనీశ్ పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, లుంగి ఎంగ్డీ, రిపల్ పటేల్
  • గుజరాత్ టైటాన్స్.. యశ్ దయాల్, దసున్ శనకా, ఓడియన్ స్మిత్, ప్రదీప్ సంగ్వాన్, ఉర్విల్ పటేల్
  • కోల్​కతా నైట్​రైడర్స్.. ఆండ్రీ రస్సెల్, లాకీ పెర్గ్యూసన్, డేవిడ్ వీస్, షకీబ్ అల్ హసన్, జాన్సన్ చార్లెస్, మన్​దీప్ సింగ్
  • లఖ్​నవూ సూపర్ జెయింట్స్.. ఆవేశ్ ఖాన్, డానియల్ సమ్స్, జయదేవ్ ఉనాద్కత్, రొమానియో షెపర్డ్స్
  • ముంబయి ఇండియన్స్​.. జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్, డ్వాన్ జాన్సన్, స్టబ్స్, ఆర్షద్ ఖాన్
  • పంజాబ్ కింగ్స్​.. రాహుల్ చాహర్, హర్​ప్రీత్ భాటియా, మాథ్యూ, బల్తేజ్ దండా
  • రాజస్థాన్ రాయల్స్.. జసన్ హోల్డర్, జో రూట్, కేసీ కరియప్పా, మురుగన్ అశ్విన్
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. హర్షల్ పటేల్, దినేశ్ కార్తిక్, అనూజ్ రావత్, ఫిన్ అలెన్
  • సన్​రైజర్స్ హైదరాబాద్.. హ్యరీ బ్రూక్, మయంక్ అగర్వాల్, ఆదిల్ రశీద్, అకీల్ హొసెన్
    • Most probably Mumbai Indians will release these player for IPL 2024 Auction.

      Duan Jansen✈️ - 20 Lakh
      Tristan Stubbs✈️ - 20 Lakh
      Arshad Khan - 20 Lakh
      Chris Jordan✈️ - 50 Lakh
      Jofra Archer✈️ - 8 Crore pic.twitter.com/AqZCbzSI9l

      — MI Fans Army™ (@MIFansArmy) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

IPL 2024 Auction Date Venue : 2024 ఐపీఎల్​ వేలం తేదీ, వేదిక ఫిక్స్​.. ఎప్పుడో తెలుసా?

Tilak Varma Asia Cup : తిలక్ వర్మ.. ఇప్పుడితడే సెన్సేషన్​​.. రయ్యిరయ్యిమంటూ దూసుకెళ్తున్నాడుగా!

Last Updated : Nov 13, 2023, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.