ETV Bharat / sports

థాయ్​ ఓపెన్:సైనా ముందడుగు.. మరో ఇద్దరికి పాజిటివ్ - సైనా శ్రీకాంత్ థాయ్​లాండ్ ఓపెన్

భారత మహిళా స్టార్ షట్లర్ సైనా.. థాయ్​లాండ్​ ఓపెన్​లో రెండో రౌండ్​కు చేరింది. అలానే టోర్నీకి వచ్చిన ఇద్దరు సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది.

Thailand Open: Saina, Srikanth progress, Kashyap retires midway
థాయ్​లాండ్ ఓపెన్:సైనా ముందడగు.. మరో ఇద్దరికి పాజిటివ్
author img

By

Published : Jan 13, 2021, 9:35 PM IST

Updated : Jan 13, 2021, 9:50 PM IST

థాయ్​లాండ్ ఓపెన్​లో స్టార్ షట్లర్​ సైనా నెహ్వాల్​ శుభారంభం చేసింది. మలేసియాకు చెందిన సెల్వదురే కిసోనాను 21-15, 21-15 పాయింట్ల తేడాతో ఓడించి, రెండో రౌండ్​కు దూసుకెళ్లింది. అనంతరం మ్యాచ్​లో గెలిచినందుకు ఆనందం వ్యక్తం చేసింది.

బుధవారం జరిగిన అంతకు ముందు మ్యాచ్​ల్లో కిదాంబి శ్రీకాంత్.. సౌరభ్ వర్మపై గెలిచి రెండో రౌండ్​లోకి అడుగుపెట్టాడు. పారుపల్లి కశ్యప్​.. పిక్క పట్టేయడం వల్ల మధ్యలోనే వైదొలిగి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Thailand Open: Saina, Srikanth progress
కిదాంబి శ్రీకాంత్

మరో ఇద్దరికి పాజిటివ్

థాయ్​లాండ్ ఓపెన్ కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. జర్మనీ, ఫ్రాన్స్​కు చెందిన సహాయ సిబ్బందిలో తలో ఒక్కరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించింది బాడ్మింటన్ సమాఖ్య.

ఇవీ చదవండి:

Last Updated : Jan 13, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.