థాయ్లాండ్ ఓపెన్లో భారత్కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ పోరులో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓడింది. థాయ్లాండ్ క్రీడాకారిణి బుసావన్ చేతిలో 23-21, 14-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది. రెండో రౌండ్‌లో అడుగుపెట్టిన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. కాలి పిక్క పట్టేయడం వల్ల మ్యాచ్ మధ్య నుంచి వైదొలిగి, టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
-
YONEX Thailand Open
— BWFScore (@BWFScore) January 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
WS - Round of 16
21 21 21 🇹🇭Busanan ONGBAMRUNGPHAN🏅
23 14 16 🇮🇳Saina NEHWAL
🕗 in 68 minutes
https://t.co/6IhnnnMovR
">YONEX Thailand Open
— BWFScore (@BWFScore) January 14, 2021
WS - Round of 16
21 21 21 🇹🇭Busanan ONGBAMRUNGPHAN🏅
23 14 16 🇮🇳Saina NEHWAL
🕗 in 68 minutes
https://t.co/6IhnnnMovRYONEX Thailand Open
— BWFScore (@BWFScore) January 14, 2021
WS - Round of 16
21 21 21 🇹🇭Busanan ONGBAMRUNGPHAN🏅
23 14 16 🇮🇳Saina NEHWAL
🕗 in 68 minutes
https://t.co/6IhnnnMovR
అంతకముందు మిక్స్డ్ డబుల్స్ పురుషుల విభాగం రెండో రౌండ్‌లో ఇండోనేషియా ద్వయం మహ్మద్ అహ్‌సన్, హెంద్ర సెతివాన్‌తో చేతిలో 21-19,21-,17తేడాతో భారత జోడీ సాత్విక్సైరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఓటమిపాలయ్యారు.
ఇదీ చూడండి: థాయ్లాండ్ ఓపెన్: సాత్విక్, చిరాగ్ జోడీ ఓటమి