ETV Bharat / sports

నిరాశపరిచిన సింధు.. ఫ్రెంచ్ ఓపెన్​ సెమీస్​లో ఓటమి - French Open 2021 Badminton

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఫ్రెంచ్​ ఓపెన్​(French Open 2021) సెమీస్​లో పరాభవం ఎదురైంది. జపాన్​ షట్లర్ సయాక (PV Sindhu vs Sayaka Takahashi) చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది.

PV sindhu
పీవీ సింధు
author img

By

Published : Oct 30, 2021, 5:39 PM IST

ఫ్రెంచ్​ ఓపెన్(French Open 2021) బ్యాడ్మింటన్ టోర్నమెంట్​లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu News) పరాజయం చవిచూసింది. శనివారం(అక్టోబర్​ 30) జరిగిన సెమీస్​లో జపాన్​ క్రీడాకారిణి సయాక తకహషి చేతిలో(sayaka takahashi) 21-18, 16-21, 12-21 తేడాతో ఓడిపోయింది. సయాకతో సింధు ఇప్పటివరకు 8 సార్లు పోటీపడగా నాలుగు సార్లు ఓటమిపాలైంది.

ఇటీవలే జరిగిన డెన్మార్క్​ ఓపెన్ క్వార్టర్​ ఫైనల్స్​లో ఓటమి చవిచూసిన సింధు.. తాజాగా ఫ్రెంచ్​ ఓపెన్​లోనూ వెనుదిరిగి అభిమానులను మరోసారి నిరాశపరిచింది.

ఇదీ చదవండి:

PV Sindhu: సెమీస్‌లో సింధు- పురుషుల విభాగంలో నిరాశ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.