ETV Bharat / sports

కొరియా మాస్టర్స్​లో ముగిసిన భారత్ పోరు.. సమీర్ ఔట్​ - korea masters 2019

గ్వాంగ్జు వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్-300 టోర్నీలో భారత షట్లర్ల పోరు ముగిసింది. పురుషుల సింగిల్స్​లో మిగిలిన ఏకైక షట్లర్ సమీర్ వర్మ దక్షిణకొరియా ఆటగాడు కిమ్ డోంగాన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

సమీర్ వర్మ
author img

By

Published : Nov 21, 2019, 1:03 PM IST

Updated : Nov 21, 2019, 1:22 PM IST

ఫ్రెంచ్, చైనా, హాంకాంగ్ ఓపెన్​.. ఇలా వరుస టోర్నీల్లో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టిన భారత షట్లర్లు.. తాజాగా కొరియా మాస్టర్స్​లోనూ నిరాశపరిచారు. పురుషుల సింగిల్స్​లో మిగిలిన ఏకైక ప్లేయర్ సమీర్ వర్మ టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. రెండో రౌండ్లో దక్షిణకొరియా ప్లేయర్ కిమ్ డోంగాన్ చేతిలో పరాజయం చెందాడు.

కొరియా గ్వాంగ్జు వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 19-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడాడు సమీర్. కేవలం 39 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్​లో భారత షట్లర్ సత్తాచాటలేకపోయాడు. తొలి సెట్లో ప్రతిఘటించినప్పటికీ విజయం ప్రత్యర్థినే వరించింది. రెండో సెట్​ను సులభంగానే సమర్పించుకున్నాడు.

గురువారం ఉదయం జరిగిన మరో మ్యాచ్​లో శ్రీకాంత్ పరాజయం చెందాడు. జపాన్ కాంటా సునెయామపై ఓడి ఇంటిముఖం పట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సౌరభ్ వర్మ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇదీ చదవండి: పింక్ టెస్టు మాకు సవాలే: విరాట్ కోహ్లీ

ఫ్రెంచ్, చైనా, హాంకాంగ్ ఓపెన్​.. ఇలా వరుస టోర్నీల్లో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టిన భారత షట్లర్లు.. తాజాగా కొరియా మాస్టర్స్​లోనూ నిరాశపరిచారు. పురుషుల సింగిల్స్​లో మిగిలిన ఏకైక ప్లేయర్ సమీర్ వర్మ టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. రెండో రౌండ్లో దక్షిణకొరియా ప్లేయర్ కిమ్ డోంగాన్ చేతిలో పరాజయం చెందాడు.

కొరియా గ్వాంగ్జు వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 19-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడాడు సమీర్. కేవలం 39 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్​లో భారత షట్లర్ సత్తాచాటలేకపోయాడు. తొలి సెట్లో ప్రతిఘటించినప్పటికీ విజయం ప్రత్యర్థినే వరించింది. రెండో సెట్​ను సులభంగానే సమర్పించుకున్నాడు.

గురువారం ఉదయం జరిగిన మరో మ్యాచ్​లో శ్రీకాంత్ పరాజయం చెందాడు. జపాన్ కాంటా సునెయామపై ఓడి ఇంటిముఖం పట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సౌరభ్ వర్మ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇదీ చదవండి: పింక్ టెస్టు మాకు సవాలే: విరాట్ కోహ్లీ

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA
Yorketown - 21 November 2019
1. Aerial of jet dropping fire retardant on affected area ++MUTE++
2. Aerial of burnt fields ++MUTE++
3. Various aerials of destroyed property ++MUTE++
4. Aerial of firefighters ++MUTE++
5. Various of destroyed homes and machinery
6. SOUNDBITE (English) Tony Hoare, local resident:
"Well, I was in the town and I was trying to get out here and couldn't. I finished up down the road but it was just that bad, you couldn't see like with smoke and dust. So we were sort of stuck there and couldn't go anywhere. But other than that, there wasn't a lot we could do with what we had."
7. Dead livestock in field
8. SOUNDBITE (English) Tony Hoare, local resident:
"We're some of the ones that just got off fairly lightly in comparison to a lot of others. My cousin's place down here, their house is gone. And my other cousin they have lost a huge shed and all machinery and stuff. It's totally gone."
AuBC – NO ACCESS AUSTRALIA
Adelaide - 21 November 2019
9. South Australia State Premier Steven Marshall and officials arriving at news conference
10. SOUNDBITE (English) Steven Marshall, South Australia State Premier:
"My clear message to the people of South Australia is to be prepared, make sure they do everything they possibly can to be prepared because it is very high likelihood that at some point there will be other fires here in South Australia."
AuBC – NO ACCESS AUSTRALIA
Mildura - 21 November 2019
11. Pan across town engulfed in dust storm haze
STORYLINE:
More than 40 wildfires have broken out in South Australia state destroying homes and livestock on Thursday.
Officials said 11 homes have been destroyed or damaged in a wildfire burning out of control in the state's Lower Yorke Peninsula.
Yorketown resident Tony Hoare told the Australian Broadcasting Corporation that he got off lightly compared to others, including his cousins, who lost a home and shed full of machinery.
South Australia Premier Steven Marshall told residents in his state to be prepared for more fires.
The fire danger has also spread with authorities declaring high fire risk for parts of Victoria state to the south.
It is the first time in a decade Victoria has been declared Code Red, with the highest possible fire risk and a statewide total fire ban.
Temperatures were forecast over 40C (104F) in the state's north.
Meanwhile, a dust storm blanketed the regional Victoria state town of Mildura caused by high winds and temperatures that swept over the area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 21, 2019, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.