ETV Bharat / sports

షాకిచ్చిన సైనా నెహ్వాల్​ - KASHYAP

ప్రఖ్యాత భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓ జాతీయ టోర్నీ జరుగుతున్న కోర్టు బాలేదని ఆటను వాయిదా వేసింది.

సైనా నెహ్వాల్​
author img

By

Published : Feb 14, 2019, 11:41 PM IST

సైనా నెహ్వాల్​
గౌహతిలో జరుగుతున్న జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో విస్మయంగొలిపే సంఘటన చోటుచేసుకుంది. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈ ఫిర్యాదు చేసింది.
undefined

ప్రీ క్వార్టర్​లో శ్రుతి ముండాడాతో జరగాల్సిన మ్యాచ్​ను వాయిదా వేసుకుంది. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్​షిప్ ముందు ఈ కోర్టులో ఆడి రిస్క్ తీసుకోలేనని సైనా తెలిపింది.

ఇదే కోర్టులో ఉదయం సింధు మ్యాచ్ ఆడింది. ప్రీ క్వార్టర్​లో మాళవిక బాన్సోడ్​పై గెలుపొందింది.

"సింధు ఆడిన తర్వాత అక్కడక్కడ చెక్క పెచ్చులుగా ఉడి బయటకు వచ్చింది. దాన్ని వారు సరిచేస్తున్నారు. సాయంత్రం మేం ఆడతామని " పురుషులు సింగిల్స్ క్రీడాకారుడు కశ్యప్ తెలిపాడు.

"భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్) అధికారులు సమస్యను గుర్తించారు. సైనా, కశ్యప్, సాయి ప్రణీత్​లు సాయంత్రం జరిగే మ్యాచ్​లు ఆడతారని" నిర్వాహకుడు ఒమర్ రషీద్ తెలిపారు.

"కొన్ని ప్రదేశాల్లో కోర్డు ఆటకు వీల్లేని విధంగా తయారైంది. బాయ్ దాన్ని సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతవరకు మ్యాచ్​లన్నీ తరుణ్ రామ్ పోకన్ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని" రషీద్ చెప్పారు.

అసోం బ్యాడ్మింటన్ అకాడమీలోని మూడు కోర్టుల్లో ఈ ఛాంపియన్​షిప్ జరుగుతోంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Baoji City, Shaanxi Province, northwest China - Recent (CCTV - No access Chinese mainland)
1. Various of visitors outside Baoji Bronze Ware Museum
2. Visitors entering "Spring Festival Gala" exhibition
3. Various of visitors watching "Spring Festival Gala of Cultural Relics" video
4. Video clip of "Spring Festival Gala of Cultural Relics"
5. SOUNDBITE (Chinese) Guo Xule, staff member, research and exhibition department, China Bronze Ware Museum:
"A short video of cultural relics speaking, dancing, and singing went viral online and generated a buzz in the public. We think now it is important to make cultural relics attractive, so we decided to do the 'Spring Festival Gala of Cultural Relics.'"
6. Various of visitors watching video at exhibition
7. SOUNDBITE (Chinese) Visitor (no name given):
"I find it very interesting. It presents the cultural relics in front of people in a vivid way that is familiar to the public in the modern times."
8. Various of cultural relics on display, visitors
A lively video of dancing foo dogs and singing porcelain figurines celebrating Spring Festival has been attracting visitors to the Baoji Bronze Ware Museum in northwest China's Shaanxi Province.
The video is part of a special exhibition at the museum entitled "Spring Festival Gala."
In the video, 68 cultural relics from five museums, including the China Bronze Ware Museum and Meixian Museum, come back to life. The cultural relics, from chimes to pottery figurines, sing and dance like real people as they celebrate the Spring Festival.
"A short video of cultural relics speaking, dancing, and singing went viral online and generated a buzz in the public. We think now it is important to make cultural relics attractive, so we decided to do the 'Spring Festival Gala of Cultural Relics.'" said Guo Xule, a member of the China Bronze Ware Museum's research and exhibition department.
Visitors were attracted by the video's novelty.
"I find it very interesting. It presents the cultural relics in front of people in a vivid way that is familiar to the public in the modern times," said a visitor.
The special exhibition will run through March 7.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.