ETV Bharat / sports

Indonesia Open 2021: ఇండోనేసియా ఓపెన్​లో సింధు శుభారంభం - పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu News) ఇండోనేసియా ఓపెన్​ తొలి మ్యాచ్​లో విజయం సాధించింది. జపాన్​ క్రీడాకారిణిపై గెలిచి ప్రీ క్వార్టర్స్​లోకి ప్రవేశించింది.

PV Sindhu
పీవీ సింధు
author img

By

Published : Nov 24, 2021, 1:34 PM IST

ఇండోనేసియా ఓపెన్​లో(Indonesia Open 2021) భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu News) శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్​లో జపాన్ క్రీడాకారిణి అయా ఒహోరిపై గెలిచి ప్రీ క్వార్టర్స్​కు చేరింది. 17-21, 21-17, 21-17 తేడాతో అయాపై విజయం సాధించింది.

తొలి రౌండ్లో పరాభావం పాలైన సింధు.. మిగతా రెండు రౌండ్లలో విజృంభించింది.

PV SINDHU
పీవీ సింధు

మరోవైపు మిక్స్​డ్​ డబుల్స్​లో ధ్రువ్ కపిల, ఎన్​ సిక్కి రెడ్డి జపాన్ షట్లర్లు యమషిత, షినోయా చేతిలో ఓటమి చవిచూశారు.

ఇదీ చదవండి:

బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో సింధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.