ETV Bharat / sports

ఆ కోచ్​ వల్లే నా ఆట మెరుగైంది: సింధు - కోచ్​ మాజీ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి కిమ్​ జి యున్

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పసిడి గెలిచిన భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు... తన గెలుపు వెనుక ఓ విదేశీ కోచ్​ సాయం ఉందని వెల్లడించింది. ఎన్నోసార్లు ఫైనల్లో బోల్తాపడుతున్న తనకు ఆ శిక్షకురాలి సూచనలు బాగా పనిచేశాయని చెప్పుకొచ్చింది.

ఆ కోచ్​ వల్లే నా ఆట మెరుగైంది: సింధు
author img

By

Published : Sep 9, 2019, 5:31 AM IST

Updated : Sep 29, 2019, 10:57 PM IST

ఎన్నో ఏళ్లుగా ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పసిడి గెలవాలని కోరుకుంటున్న భారత క్రీడాకారులకు ప్రతిసారి నిరాశే ఎదురైంది. కానీ తొలిసారి ఆ కలను నెరవేర్చి టైటిల్​ను​ ముద్దాడింది తెలుగుతేజం పీవీ సింధు. అయితే తన​ విజయం వెనుక ఓ విదేశీ శిక్షకురాలి​ సాయం కూడా ఉందంటూ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది.

PV Sindhu Credits Foreign Coach Kim Ji Hyun’s Suggestions
సహాయ కోచ్​ కిమ్​ జి యున్​తో సింధు

" ప్రపంచ ఛాంపియన్​షిప్​ గెలవడంలో నాకు ఎంతో సహాయం చేసింది దక్షిణ కొరియా మాజీ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి కిమ్​ జి యున్​. ప్రస్తుతం ఆమె నాకు సహాయ కోచ్​గా ఉంది. కిమ్ సూచనలతోనే నా ఆట మరింత మెరుగైంది. కొన్ని నెలలుగా ఆమె భారత్‌లోనే ఉంటోంది. నా ఆటను గమనించి కొన్ని సూచనలు చేసింది. వాటిపై బాగా కసరత్తులు చేయించింది. అవే ఛాంపియన్‌‌షిప్‌లో నాకు బాగా ఉపయోగపడ్డాయి ".
- పీవీ సింధు, బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి

ప్రస్తుతం 2020 టోక్యో ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతోన్న ఈ తెలుగు తేజం... గోపీచంద్​ అకాడమీలో శిక్షణ పొందుతోంది. స్విట్జర్లాండ్​లోని బాసెల్​ వేదికగా ఇటీవల జరిగిన ఛాంపియన్‌‌షిప్‌ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో అలవోక విజయాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది.

ఇదీ చదవండి...

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శికి షోకాజ్​ నోటీసులు..!

AP Video Delivery Log - 1300 GMT News
Sunday, 8 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1256: Hong Kong Causeway Bay Protest AP Clients Only 4228890
Police and protesters on streets of Hong Kong
AP-APTN-1236: Syria US Turkish Patrol AP Clients Only 4228889
US, Turkey start joint patrol in Syrian ‘security zone’
AP-APTN-1222: Hong Kong Protest 3 AP Clients Only 4228888
Hong Kong protesters urge Trump to 'liberate' city
AP-APTN-1210: Singapore Mugabe AP Clients Only 4228887
Relative: Family held church service for Mugabe
AP-APTN-1204: Russia Navalny Vote 3 AP Clients Only 4228886
Navalny wants to result to pressure United Russia
AP-APTN-1134: Bosnia Pride Protest AP Clients Only 4228883
Muslim community protests Sarajevo pride parade
AP-APTN-1120: Russia Sobyanin Vote No access Russia/EVN 4228882
Moscow's mayor Sobyanin votes in local election
AP-APTN-1116: Madagascar Mass Faithful AP Clients Only 4228881
Madagascar faithful express joy at papal visit
AP-APTN-1108: At Sea Migrants AP Clients Only 4228880
Lives put on hold to rescue migrants at sea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.