ETV Bharat / sports

మలేషియా మాస్టర్స్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు - ఆరో సీడ్​ పీవీ సింధు

కౌలాలంపూర్​ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్​ బ్యాడ్మింటన్​ టోర్నీలో... భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్​ క్రీడాకారులు సైనా, సింధు, ప్రణయ్​ రెండో రౌండ్​కు చేరగా.. శ్రీకాంత్​ తొలి రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు.

Malaysia Masters: Saina, Sindhu and HS Prannoy reached to 2nd round in Mega Event
మలేషియా మాస్టర్స్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు
author img

By

Published : Jan 8, 2020, 8:16 PM IST

టోక్యో ఒలింపిక్స్​ ముంగిట జరుగుతున్న మరో ప్రపంచ స్థాయి టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మలేసియా మాస్టర్స్​లో మహిళల సింగిల్స్​ విభాగంలో సైనా, సింధు రెండో రౌండ్​కు చేరగా.. పురుషుల్లో ప్రణయ్​ రాణించాడు. పతకాలు ఆశించిన శ్రీకాంత్​, కశ్యప్​, ప్రణీత్​ తొలి రౌండ్​లోనే ఇంటిముఖం పట్టారు.

సైనా జోరు...

గతేడాది వరుస వైఫల్యాలు, గాయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న భారత సీనియర్​ షట్లర్​ సైనా నెహ్వాల్​... ఈ ఏడాదిని విజయంతో ఆరంభించింది. ఈ టోర్నీలో​ 21-15, 21-17 తేడాతో లిన్నే టాన్​( బెల్జియం)పై గెలిచింది. తొలిసారి వీరిద్దరూ తలపడగా... తెలుగమ్మాయి ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితంగా తొలి రౌండ్​కు చేరింది సైనా నెహ్వాల్​.

సింధు అలవోకగా..

ప్రపంచ ఛాంపియన్​, ఆరో సీడ్​ పీవీ సింధు తొలి మ్యాచ్​లో అలవోకగా గెలిచింది. ప్రత్యర్థి ఎవజెనియా కొసెత్సయ(రష్యా)పై 21-15, 21-15 తేడాతో గెలుపొందింది. గురువారం జరగనున్న రెండో రౌండ్​ మ్యాచ్​లో అయా ఓహోరి(జపాన్​)తో తలపడనుంది.

ప్రణయ్​, సమీర్​ అదరహో​...

భారత యువ షట్లర్​ హెచ్​.ఎస్​ ప్రణయ్​... తనకన్నా బలమైన ప్రత్యర్థిపై గెలుపొందాడు. ప్రపంచ నెం.10 కంటా సునేయమాపై 21-9, 21-17 తేడాతో గెలిచాడు ఈ 26వ ర్యాంకర్​. తర్వాతి మ్యాచ్​లో ప్రపంచ నం.1 ర్యాంకర్​ కెంటో మొమోటా(జపాన్​)తో తలపడనున్నాడు.

మరో యువ బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు సమీర్​ వర్మ... ప్రీ క్వార్టర్స్​కు చేరాడు. ప్రపంచ 13వ ర్యాంకర్​, థాయ్​లాండ్​కు చెందిన కాంటపోన్​ వాంగ్​ఛరెన్​ను 21-16, 21-15 తేడాతో ఓడించాడు సమీర్​.

మొమోటా చేతిలో పారుపల్లి కశ్యప్​ ఓడిపోగా, ప్రపంచ ఛాంపియన్​షిప్​ రజత పతక విజేత సాయి ప్రణీత్ జెమ్కే(డెన్మార్క్​) చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో ఆటగాడు కిదాంబి శ్రీకాంత్​ను తొలి మ్యాచ్​లోనే ఓడించాడు చో టైన్​ చెన్​(చైనీస్​ తైపీ).

US CES PEN SCANNER
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 1.59
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Las Vegas - 7 January 2020
1. Various of Hee Dae Tak, inventor of the Hyler scanner that highlights and scans, using the Hyler
2. Hee Dae Tak highlighting a word and it appears in the tablet on the app
3. Close of tablet
4. SOUNDBITE: (English), Hee Dae Tak, inventor of the Hyler scanner:
"Simply just highlight phrases that you want to scrap. And our application will automatically manage and save your key phrases that you just highlighted. And also, if you have a word that you don't understand, you want to look it up, then simply highlight the word you want to look up, and our application will show the definition of the word."
5. Various of Hee Dae Tak highlighting word which appear in the tablet on the app
6. SOUNDBITE: (English), Hee Dae Tak, inventor of the Hyler scanner:
"Hyler utilises a line scan camera and an optical module to capture text images which then are sent to the OCR engine to digitize it."
7. Close of Hee Dae Tak using the Hyler
8. Various of tablet showing information on words scanned by Hyler
9. SOUNDBITE: (English), Hee Dae Tak, inventor of the Hyler scanner:
"When we reading we usually we find, we often find very good phrases that we want to keep throughout our entire lives, but most of the time we forget it if we don't have a way to manage those key phrases. But with this highlighter, you know, the simple act of highlighting, you know captures those key phrases and we can keep it for our entire lives that way."
10. Various close of Hyler
LEADIN
Samsung's C-Lab incubator has revealed a clever little gadget which acts as a highlighter pen, a scanner and a dictionary.
The Hyler pen is part of a range of prototype products at the CES technology show in Las Vegas.
STORYLINE
You spend the whole day in a lecture or business conference and highlight phrase after phrase with important information.
But then you go to the bar, and lose the notes.
If you'd used the Hyler highlighter and scan, then you don't have to worry about those missing papers.
"Simply just highlight phrases that you want to scrap. And our application will automatically manage and save your key phrases that you just highlighted. And also, if you have a word that you don't understand, you want to look it up, then simply highlight the word you want to look up, and our application will show the definition of the word," says Hee Dae Tak, inventor of the Hyler scanner.
The Hyler pen scans everything that you highlight on a page.
The scanned words are sent to an app and saved.
If you press the button on the pen when highlighting a word, the app will also look up a definition.
Tak says: "Hyler utilises a line scan camera and an optical module to capture text images which then are sent to the OCR engine to digitize it."
''We often find very good phrases that we want to keep throughout our entire lives, but most of the time we forget it if we don't have a way to manage those key phrases. But with this highlighter, you know, the simple act of highlighting, you know captures those key phrases and we can keep it for our entire lives that way."
The Hyler scanner has seven hours of battery life and can be charged using a USB C cable.
Currently, it can scan words in English and in Korean.
Samsung has been known to spin prototypes from the C-Lab program into consumer-ready products.
But at this stage, there are no plans to release the Hyler pen on the market.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.