ETV Bharat / sports

కిదాంబి శ్రీకాంత్.. తొలి రౌండ్​లోనే నిష్క్రమణ - pv sindhu

భారత్ స్టార్ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్.. థాయ్​లాండ్ మాస్టర్స్​ తొలి రౌండ్​లోనే ఓడిపోయాడు. సమీర్​ వర్మ కూడా ఇంటిముఖం పట్టాడు.

Kidambi Srikanth, Sameer Verma out of Thailand Masters
కిదాంబి శ్రీకాంత్
author img

By

Published : Jan 22, 2020, 2:45 PM IST

Updated : Feb 17, 2020, 11:48 PM IST

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌లో మంచి ప్రదర్శన చేసి ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవాలనుకున్న భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే మిగిలింది. షెసర్ హిరెన్(ఇండోనేషియా) చేతిలో ఓడి, తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 48 నిమిషాలు పాటు సాగిన మ్యాచ్‌లో రెండో సీడ్‌ శ్రీకాంత్.. 21-12, 14-21, 12-21 తేడాతో ఓడిపోయాడు.

ఆధిపత్యం చెలాయించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా, తర్వాత గేముల్లో కిదాంబి తేలిపోయాడు. తొలి రౌండ్‌లోనే అతడు టోర్నీల నుంచి నిష్క్రమించడం వరుసగా ఇది మూడో సారి. మరో భారత షట్లర్‌ సమీర్‌వర్మ కూడా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. లీ జి జియా (మలేసియా) చేతిలో 16-21, 15-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.

Sameer Verma
సమీర్​ వర్మ

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA
Broken Hill – 22 January 2020
1. Various of town center engulfed in dust
2. Flags flying above building
3. Various of cars driving through dust in town
4. Various of dust storm, gusty winds
STORYLINE:
The Australian outback town of Broken Hill was blanketed in dust as storms swept over parts of the New South Wales state on Wednesday.
Police have asked motorists to be careful as visibility was reduced to about 200 meters in parts of the area.
It's the second time the town has been affected since Sunday.
Intense dust storms have also engulfed towns in South Australia and Victoria states, local media reported.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.