ETV Bharat / sports

డెన్మార్క్ ఓపెన్ నుంచి శ్రీకాంత్ ఔట్ - డెన్మార్క్ ఓపెన్ కిదాంబీ శ్రీకాంత్

డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత షట్లర్ కిదాంబీ శ్రీకాంత్ వెనుదిరిగాడు. క్వార్టర్స్​లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Kidambi Srikanth knocked out of Denmark Open quarters
డెన్మార్క్ ఓపెన్ నుంచి శ్రీకాంత్ ఔట్
author img

By

Published : Oct 16, 2020, 10:52 PM IST

డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబీ శ్రీకాంత్ నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్లో రెండో సీడ్​ చౌ టైన్ చెన్​ చేతిలో ఓడిపోయాడు. 22-20, 13-21, 16-21 పాయింట్ల తేడాతో గేమ్ కోల్పోయి, ఇంటి ముఖం పట్టాడు. జాన్ ఓ జార్జ్ సేన్ లేదంటే ఆండ్రెస్ ఆంటోన్​సేన్​తో క్వార్టర్స్​లో చౌ తలపడనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.