ETV Bharat / sports

ఇండోనేసియా మాస్టర్స్​లో సింధు ఇన్​.. నలుగురు స్టార్​లు ఔట్​ - Kidambi Srikanth

ఇండోనేసియా మాస్టర్స్​లో భారత షట్లర్లు నిరాశపర్చారు. ఒకే రోజు నలుగురు స్టార్​ క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. గత ఏడాది టోర్నీ విజేతగా నిలిచిన సైనా.. తొలి రౌండ్​లోనే ఓడిపోయింది. సింధు మాత్రమే శుభారంభం చేసింది.

Indonesia Masters 2020: Sindhu defeats Japan's Aya Ohori but  Saina Nehwal crashes out of tourney
ఇండోనేసియా మాస్టర్స్: సింధు శుభారంభం..సైనా ఔట్‌
author img

By

Published : Jan 16, 2020, 7:59 AM IST

జకర్తా వేదికగా జరుగుతోన్న ఇండోనేసియా మాస్టర్‌ సూపర్‌ - 500 టోర్నీలో భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి మ్యాచ్‌లోనే ఓడిపోగా.. భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మ పేలవ ఓటములతో ఇంటిబాట పట్టారు. పీవీ సింధు మాత్రమే విజయంతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

ఆశలన్నీ సింధు పైనే...

మహిళల సింగిల్స్‌లో భాగంగా జపాన్ షట్లర్ అయా ఒహోరీపై 21-14, 15-21, 11-21 తేడాతో గెలిచింది పీవీ సింధు. ఇప్పటి వరకూ ఇదే ప్రత్యర్థితో 10 సార్లు తలపడిన మన తెలుగుతేజం.. అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలించింది. ఇటీవల ముగిసిన మలేసియా మాస్టర్స్‌లో క్వార్టర్ట్స్‌లో వెనుదిరిగింది సింధు.

నిరాశపర్చిన సైనా...

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సైనా నెహ్వాల్‌కు తొలిరౌండ్లోనే షాక్‌ తగిలింది. మహిళల సింగిల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి సయాక టకహషితో జరిగిన పోరులో ఆమె 21-19, 13-21, 5-21 తేడాతో ఓటమి చవిచూసింది. ఒక్క సెట్​లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శించింది. మిగతా రెండు సెట్లలో పూర్తిగా చేతులెత్తేసింది సైనా.

Indonesia Masters 2020
సైనా నెహ్వాల్​

గతవారం మలేసియా మాస్టర్స్‌లోనూ సైనా క్వార్టర్స్‌ దశలోనే వెనుదిరిగింది. ఫలితంగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్​ ముంగిట ఈ అగ్ర క్రీడాకారిణి ప్రదర్శన కలవరపరుస్తోంది.

>> పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ కాంస్య పతక విజేత బీ సాయిప్రణీత్‌ సహా కిదాంబి శ్రీకాంత్‌, సౌరభ్‌ వర్మలకు చుక్కెదురైంది. ప్రపంచ 12వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21-18, 12-21, 14-21 తేడాతో స్థానిక ఆటగాడు షేసర్‌ హిరెన్‌ రుస్తవిటో చేతిలో ఓడాడు. ఈ పోరు గంటకు పైగా జరిగింది. ఈ సీజన్‌లో శ్రీకాంత్‌కు ఇది వరుసగా రెండో తొలిరౌండ్ ఓటమి.

>> ఎనిమిదో సీడ్‌ షి యు కి (చైనా)తో జరిగిన మ్యాచ్​లో ప్రణీత్‌ 21-16, 18-21, 10-21 తేడాతో ఓటమి చవి చూశాడు. చైనాకే చెందిన లు గ్వాంగ్‌ జు 21-17, 15-21, 10-21 తేడాతో సౌరభ్‌ను ఓడించాడు.

>> మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా, సిక్కిరెడ్డి జంట 8-21, 14-21 తేడాతో దక్షిణ కొరియా ద్వయం కో సంగ్‌ హ్యూన్‌, ఇయోమ్‌ హై వోన్‌ చేతిలో ఓడింది.

RESTRICTION SUMMARY:
SHOTLIST:
1. Riot Police firing tear gas
2. Protesters throwing back the tear gas canister, more tear gas canister falling
3. Riot Police firing tear gas
4. Protesters running away
5. Tear gas canister falling
6. Street shrouded in smoke
7. Tear gas being fired on protesters
8. Riot police advancing towards protesters
9. Various of Lebanese army deploying
10. Various of destroyed ATM machines
11. Pan of damages in a bank
12. Various of damage inside the bank
13. Wide of vandalised bank
STORYLINE:
Riot police and protesters continued clashes in Beirut on Wednesday for a second night of violent.
Riot police extensively used tear gas to disperse protesters, some of whom, threw canisters back towards police.
At least 35 people were injured, mostly from gas inhalation or rock throwing, according to the Red Cross.
Ten were treated at the scene.
For the second night in a row, some protesters smashed the windows of a private bank and destroyed a nearby ATM machine.
Elsewhere in Beirut, protesters resumed blocking roads and rallied outside the central bank by nightfall.
Dozens were able to partially block three main roads and temporarily shut down a highway north of the city before the military reopened it.
In three months of protests, this was the first time the commercial centre of Beirut had become the scene of clashes.
The area, which is also home to theatres and restaurants, was left deserted except for protesters, police and smoke from the tear gas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.