కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇండియా ఓపెన్ సూపర్ 500, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) రద్దు చేసింది. ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఇండియా ఓపెన్‌ను కరోనా తీవ్రత దృష్ట్యా డిసెంబరుకు మార్చింది. సయ్యద్ మోదీ టోర్నీని నవంబరులో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ రెండు టోర్నీలను రద్దు చేస్తున్నట్లు గురువారం బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.
ఇండియా ఓపెన్, సయ్యద్ మోదీ టోర్నీలు రద్దు - ఇండియా ఓపెన్ రద్దు
కరోనా కారణంగా రెండు బ్యాడ్మింటన్ టోర్నీలను రద్దు చేసింది బీడబ్ల్యూఎఫ్. ఇండియా ఓపెన్ సూపర్ 500, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇండియా ఓపెన్, సయ్యద్ మోదీ టోర్నీలు రద్దు