ETV Bharat / sports

రెండు మెగా బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు - bwf decision on two mega tournaments due to corona

కరోనా కారణంగా యోనెక్స్​ స్విస్​ ఓపెన్​, యూరోపియన్​ ఛాంపియన్​షిప్​లను రద్దు చేసింది అంతర్జాతీయ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్​(బీడబ్ల్యూఎఫ్​). టోర్నీ నిర్వాహకులు, ఫ్రాంచైజీలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది​.

BWF cancels Swiss Open and European Championships due to COVID-19 pandemic
బీడబ్ల్యూఎఫ్​ కీలక నిర్ణయం.. రెండు మెగా టోర్నీలు రద్దు
author img

By

Published : Jun 11, 2020, 6:10 AM IST

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ప్రభావం బ్యాడ్మింటన్​పైనా పడింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది యోనెక్స్​ స్విస్​ ఓపెన్​, యూరోపియన్​ ఛాంపియన్​షిప్​లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టోర్నీల నిర్వాహకులు, ఫ్రాంచైజీలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించింది బీడబ్ల్యూఎఫ్​.

యోనెక్స్​ స్విస్​ ఓపెన్ టోర్నమెంట్​​ ఈ ఏడాది మార్చి 17 నుంచి 22 వరకు, యూరోపియన్​ ఛాంపియన్​ ఏప్రిల్​ 21-26 మధ్య జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు సద్దుమణిగే వరకు వాయిదా వేసింది బీడబ్ల్యూఎఫ్​.

ఇదీ చూడండి:'యువరాజ్​' అభిమానులకు ట్విట్టర్​లో షాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.