ఇదీ చదవండి: సింధు.. కోహ్లీలా.. మీరూ విజేతలు కావాలంటే?
Kidambi Srikanth Special Interview: ఒలింపిక్స్ పతకమే లక్ష్యం: కిదాంబి శ్రీకాంత్ - తెలంగాణ వార్తలు
Kidambi Srikanth Special Interview: ఒలింపిక్స్ పతకం కోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నానని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత కిదాంబి శ్రీకాంత్ చెప్పారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ గోపీచంద్ అకాడమీలో ప్రపంచస్థాయి శిక్షణ తీసుకుంటున్నానని వెల్లడించారు. గాయాలు, కరోనా పరిస్థితులు కాస్త ఇబ్బంది కలిగించినా.. మనోధైర్యంతో ఎదుర్కొన్నానని తెలిపారు. మున్ముందు ఒలింపిక్స్లో పతకాలే లక్ష్యమంటున్న శ్రీకాంత్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.
ఒలింపిక్స్ పతకమే లక్ష్యం: కిదాంబి శ్రీకాంత్
ఇదీ చదవండి: సింధు.. కోహ్లీలా.. మీరూ విజేతలు కావాలంటే?