భారత అగ్రశ్రేణి బాక్సర్ శివ థాపా (60 కేజీలు) విభాగంలో రష్యా ఆటగాడు మైఖేల్ వార్లమోవ్ను 5-0తో ఓడించాడు. ప్రత్యర్థి ఆసియా గేమ్స్‌లో మూడు సార్లు పసిడి విజేతవడం విశేషం.
- కజకిస్థాన్‌కు చెందిన జన్‌బొలాత్‌ను పంచ్‌తో పడగొట్టిన తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్.. ఫైనల్ బరిలో నిలిచాడు. తుది మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు జోర్డాన్‌తో తలపడనున్నాడు.
Update from Helsinki 🇫🇮
— Boxing Federation (@BFI_official) March 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
5⃣Indian 🇮🇳 boxers assure berths in the finals of the 38th GeeBee Boxing Tournament.
Watch the matches LIVE
Link: https://t.co/LkS6rD4XKD
Bouts to start 4:30PM IST#PunchMeinHaiDum #boxing pic.twitter.com/uPtQWavc2p
">Update from Helsinki 🇫🇮
— Boxing Federation (@BFI_official) March 10, 2019
5⃣Indian 🇮🇳 boxers assure berths in the finals of the 38th GeeBee Boxing Tournament.
Watch the matches LIVE
Link: https://t.co/LkS6rD4XKD
Bouts to start 4:30PM IST#PunchMeinHaiDum #boxing pic.twitter.com/uPtQWavc2pUpdate from Helsinki 🇫🇮
— Boxing Federation (@BFI_official) March 10, 2019
5⃣Indian 🇮🇳 boxers assure berths in the finals of the 38th GeeBee Boxing Tournament.
Watch the matches LIVE
Link: https://t.co/LkS6rD4XKD
Bouts to start 4:30PM IST#PunchMeinHaiDum #boxing pic.twitter.com/uPtQWavc2p
ఇండియా ఓపెన్ బంగారు పతక విజేత దినేశ్ (69కేజీలు) రష్యా ఆటగాడు సోబిలిన్స్కీ ని బెంబేలెత్తించాడు. తదుపరి మ్యాచ్‌లో కామన్వెల్త్ పసిడి విజేత మెక్‌కార్మాక్(ఇంగ్లాండ్)ను ఎదుర్కోనున్నాడు.
నవీన్ కుమార్(ప్లస్ 91 కేజీలు) విభాగం ఫైనల్లో ఇంగ్లండ్ ఆటగాడు ఫ్లేజర్తో పోటీపడనున్నాడు. గోవింద్ సహానీ (49 కేజీలు) తుది పోరులో థాయ్‌లాండ్ ఆటగాడు పన్మోద్తో టైటిల్ పోరుకు రెఢీ అయ్యాడు.
- కవిందర్ సింగ్ 56కేజీల విభాగంలో పసిడికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు.
బంగారు పతకం తెస్తారనుకున్న సుమిత్(91 కేజీలు), మాజీ ఛాంపియన్ సచిన్ (52 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నారు.