ETV Bharat / sitara

ఈటీవీ మాకెంతో విలువైన భాగస్వామి: యూట్యూబ్​ - ఈటీవీకి 25 ఏళ్లు

విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి యూట్యూబ్​ ఆసియా పసిఫిక్ విభాగం శుభాకాంక్షలు తెలిపింది. ఈటీవీ తమకెంతో విలువైన భాగస్వామి అని స్పష్టం చేసింది.

YOUTUBE
ఈటీవీ
author img

By

Published : Aug 28, 2020, 8:12 PM IST

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈటీవీతో తమ సంస్థకు​ భాగస్వామ్యం ఉండటం గర్వంగా ఉందని యూట్యూబ్ రీజనల్ (ఆసియా పసిఫిక్​) డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ పేర్కొన్నారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీతోపాటు సంస్థ అధినేత​ రామోజీరావుతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని వెల్లడించారు.

ఈటీవీకి యూట్యూబ్ శుభాకాంక్షలు

శుభాకాంక్షలు తెలిపిన యూట్యూబ్​ (ఆసియా పసిఫిక్) మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్​ ఆనంద్​​.. ఈటీవీకి తమకు ఎంతో విలువైన భాగస్వామి అని తెలిపారు.

ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.