ETV Bharat / sitara

15నిమిషాల సీక్రెట్​ చెప్పిన 'వకీల్​సాబ్​ సూపర్​ఉమెన్​'! - vakeelsaab super women jabardast

ప్రతివారం ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్'(Jabardast promo)​ లేటెస్ట్​ ప్రోమో అలరిస్తోంది. ఈ సారి 'వకీల్​సాబ్​ సూపర్​ఉమెన్' షోలో సందడి చేయగా.. హైపర్​ ఆది, చలాకీ చంటి చేసిన కామెడీ నవ్వులు పూయిస్తున్నాయి.

vakeelsaab
వకీల్​సాబ్​ సూపర్​ఉమెన్​
author img

By

Published : Jul 18, 2021, 6:23 PM IST

ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్'​లో(Jabardast promo) ఈ వారం 'వకీల్​సాబ్​ సూపర్​ఉమెన్​' స్పెషల్​ ఎంట్రీతో అదరగొట్టారు. 'ఎక్కడికైనా 15నిమిషాల్లోనే వచ్చేస్తాను' అంటూ నవ్వులు పూయించారు.

'జబర్దస్త్​ డైరెక్టర్'​ అంటూ హైపర్​ ఆది వేసిన పంచ్​లు, రాకెట్​ రాఘవ చేసిన కామెడీ అదిరిపోయాయి. అదిరే అభి, చలాకీ చంటి కితకితలు పెట్టించారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమం జులై 22న ప్రసారమవుతుంది. అప్పటివరకు ప్రోమోను చూసేయండి...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: సుధీర్-శీను-రాంప్రసాద్ పెళ్లిగోల.. కంటతడి పెట్టించిన జీవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.