ETV Bharat / sitara

స్పెషల్​ లేడీస్​తో 'స్టార్​ మహిళ' సందడే సందడి - స్టార్​ మహిళ

ఈటీవీలో ప్రసారమయ్యే 'స్టార్ మహిళ' మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అలరించడానికి 'స్పెషల్​ స్టార్​ మహిళ'గా మీ ముందుకు వస్తోంది. దీనికి సంబంధించిన లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.

star mahila
స్టార్​ మహిళ
author img

By

Published : Mar 8, 2021, 8:25 AM IST

సబ్​ ఇన్​స్పెక్టర్​ స్టార్​ మహిళ ఆడటానికి వస్తుందా? సర్జరీలు చేసే డాక్టర్​ స్టార్​ మహిళలో గేమ్స్​ ఆడుతుందా? కమర్షియల్​ ట్యాక్స్​ ఆఫీసర్​.. స్టార్​ మహిళలో కలర్​ఫుల్​ గేమ్స్​ ఆడుతుందా? యువర్​ ఆనర్​ అనే లాయర్​ స్టార్​ మహిళలో వాదిస్తుందా? ఏంటీ స్పెషల్ అనుకుంటున్నారా?​ 'ఉమెన్స్​ డే స్పెషల్'​.. నేడు(సోమవారం) మహిళా దినోత్సవ కానుకగా 'స్పెషల్​ స్టార్​ మహిళ' ప్రత్యేకంగా మిమ్మల్ని అలరించబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి.

స్టార్​ మహిళ

ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటలకు 'స్టార్ మహిళ' ప్రసారమవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.