ETV Bharat / sitara

ఎక్కువ సేపు స్నానం చేస్తే అనారోగ్యమా?

స్నానం చేయటం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనకు తెలుసు. స్నానంతో శరీరంపై చెమట, మురికి పోయి ఫ్రైష్​గా ఉంటారు. అంతేకాక రోజూ స్నానం చేయటం వల్ల బరువు తగ్గుతారన్న అధ్యయనాలూ ఉన్నాయి. అయితే.. అతిగా స్నానం చేయటం వల్ల అనారోగ్యం పాలవుతారని ఓ సర్వేలో తేలింది. మరి ఆ వివరాలు తెలుసుకుందామా..?

bathing
స్నానం
author img

By

Published : Sep 25, 2021, 6:20 PM IST

స్నానం చేస్తే.. ఆరోగ్యంతోపాటు, అందంగా కూడా తయారవుతామని మనకు తెలిసిన విషయమే. అయితే కొంతమంది అదేపనిగా గంటల తరబడి స్నానం చేస్తుంటారు. ఇలా అతిగా స్నానం చేయటం కారణంగా.. చర్మం పొడిగా మారుతుందని ఓ సర్వేలో తేలింది. నీటిలోని కంటికి కనిపించని బ్యాక్టీరియా.. అలా పొడిగా మారిన చర్మం నుంచి శరీరంలోకి వెళ్తుందని అధ్యయనంలో తేలింది.

ఈటీవీలో ప్రసారమవుతూ.. వినోదాన్ని విజ్ఞాన్ని పంచే కార్యక్రమంగా పేరున్న క్యాష్​ ప్రోగ్రామ్​లో ఈ ప్రశ్నను వ్యాఖ్యాత సుమ అడిగారు. దీనికి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన 'టక్​ జగదీష్​' చిత్రబృందం హస్యాస్పదంగా సమాధానమిచ్చారు. ఈ ప్రశ్నకు.. నాని సరైన సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ప్రశ్నలు సంధించారు సుమ. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ఏ పని చేస్తే ఎక్కువ కాలం బతుకుతారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.