ETV Bharat / sitara

జబర్దస్త్​: స్పూఫ్​ కామెడీతో అదరగొట్టిన టీమ్​లు! - సునామీ సుధాకర్

నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో 'జబర్దస్త్'. దీనికి సంబంధించిన లేటస్ట్​ ప్రోమో నవ్వులు పూయిస్తోంది. అదేంటో మీరూ చూసేయండి.

jabardasth 18 march episode promo
జబర్దస్త్​: స్పూఫ్​ కామెడీతో అదరగొట్టిన టీమ్​లు!
author img

By

Published : Mar 17, 2021, 12:49 PM IST

నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో 'జబర్దస్త్‌'. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్​ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

జబర్దస్త్​కు అనేకమంది సెలబ్రిటీలను హైపర్​ ఆది తీసుకువచ్చాడు. ఈ ఎపిసోడ్​లో మరో అమ్మాయిని గెస్ట్​గా తీసుకొచ్చి.. పోలీసు గెటప్​లో తనదైన పంచ్​లతో నవ్వులు పంచాడు. 'అల..వైకుంఠపురంలో' స్పూఫ్​తో అదిరే అభి, 'అరుంధతి' స్పూఫ్​తో సునామీ సుధాకర్​ అలరించగా.. రజనీకాంత్​ 'బాబా' గెటప్​తో చలాకీ చంటి ఆకట్టుకున్నాడు. మరోవైపు రాకెట్​ రాఘవ, తాగుబోతు రమేశ్​ తమదైన డ్రామాతో హాస్యాన్ని పండించారు.

జబర్దస్త్​ మార్చి 18 ఎపిసోడ్ ప్రోమో

ఇదీ చూడండి: యమలీల: 'ఎన్నాళ్లు ఈ దొంగ బతుకు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.