ETV Bharat / sitara

Extra Jabardasth Promo: రజనీకాంత్​గా సుధీర్.. నవ్వులే నవ్వులు.. - జబర్దస్త్ ప్రోమో రిలీజ్

జబర్దస్త్, ఎక్స్​ట్రా జబర్దస్త్ కొత్త ప్రోమోలు వచ్చేశాయి. అదే స్థాయిలో నవ్విస్తూ, ఆసక్తిని పెంచుతున్నాయి. సుడిగాలి సుధీర్ చేసిన రజనీకాంత్ స్కిట్ నవ్వులు పూయించింది. జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్​ హైలెట్​గా నిలిచింది.

Extra Jabardasth
ఎక్స్​ట్రా జబర్దస్త్
author img

By

Published : Sep 25, 2021, 9:55 AM IST

ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్​.. వచ్చే వారం ప్రోమోను(Extra Jabardasth Promo) విడుదల​ చేసింది.​ హైపర్ ఆది.. కౌబాయ్ స్కిట్, అదిరే అభి స్కిట్ అలరిస్తోంది. ఎక్స్​ట్రా జబర్దస్త్ ప్రోమోలో.. సుడిగాలి సుధీర్ రజనీకాంత్ స్కిట్.. కడుపుబ్బా నవ్విస్తోంది. రజనీ డైలాగులు, రామ్​ ప్రసాద్​ పంచులతో స్కిట్ అలరించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాకింగ్ రాకేశ్ చేసిన 'దంపుడు రాజా, బంపర్ డ్రా' స్కిట్ ఆద్యంతం హాస్యభరితంగా ఉంది. అలాగే బుల్లెట్​ భాస్కర్​, కెవ్వు కార్తీక్​, రాకింగ్ రాకేశ్​ తమదైన శైలిలో పంచ్​లు, సెటైర్​లు వేస్తూ కితకితలు పెట్టించారు.

ఇదీ చదవండి: Pooja Hegde Movies: దానికోసం నెల ముందు నుంచే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.