ETV Bharat / sitara

In The Name Of God: ట్రైలర్​ అదరహో.. సిరీస్​పై ఆసక్తి! - nandini rai hot trailer

ప్రియదర్శి నటిస్తున్న 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' ట్రైలర్​ రిలీజైంది. ఈ క్రైమ్​ థ్రిల్లర్​ వెబ్ సిరీస్ జూన్ 18 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

In The Name Of God ట్రైలర్
'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' ట్రైలర్
author img

By

Published : Jun 12, 2021, 10:47 AM IST

Updated : Jun 12, 2021, 11:44 AM IST

ప్రముఖ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్'. దేవుడు, మతాలు, డబ్బు తదితర అంశాలతో తీసిన ఈ సిరీస్​ ట్రైలర్.. హీరో కార్తి చేతుల మీదుగా శనివారం(జూన్ 12) విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ, అంచనాల్ని పెంచుతోంది. జూన్ 18 నుంచి ఆహా ఓటీటీలో 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' స్ట్రీమింగ్ కానుంది.

ఇందులో నందిని రాయ్, పోనాని కృష్ణ మురళి ఇతర కీలక పాత్రలు పోషించారు. విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ మరి ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 12, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.