ఈటీవి రజతోత్సవం సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలిపారు. 'రామోజీరావుకు, ఈటీవీ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈటీవీ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నా..' అని అన్నారు.. ఈటీవీ సిల్వర్ జూబ్లీ... విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు