ETV Bharat / sitara

Dhee promo: ఢీ డ్యాన్స్​ షోలో పవన్​ కల్యాణ్..! - ఢీ ప్రోమో

'ఢీ:13 కింగ్స్ vs క్వీన్స్'లో పవన్​ కల్యాణ్ సందడి చేశారు! ఆశ్చర్యపోవద్దు. ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ ప్రోమో చూసేయండి మరి.

Dhee promo
ఢీ ప్రోమో
author img

By

Published : Oct 23, 2021, 8:43 AM IST

ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్​ షో తుదిదశకు చేరువవుతోంది. దీంతో కంటెస్టెంట్​లో హోరాహోరీగా డ్యాన్స్​ చేస్తున్నారు. ఈ వారంలానే వచ్చే వారం కూడా పలువురు సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేశారు. 'డ్యాన్స్ విత్ సెలబ్రిటీ' ఎపిసోడ్​-2కు సంబంధించిన కొత్త ప్రోమో ప్రస్తుతం అలరిస్తోంది.

Dhee latest promo
ఢీ ప్రోమో

'నారప్ప' సినిమాలో సిన్నప్పగా నటించిన రాఖీ.. ఢీ షోలో ఓ కంటెస్టెంట్​తో కలిసి దుమ్మురేపే డ్యాన్స్ చేశారు. మిగతా పార్టిసిపెంట్​లు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. కంటెస్టెంట్​ సాయితో పాటు ర్యాపర్​ రోల్ రైడా నృత్యం చేశారు. అతడితో పాటు అచ్చం పవన్​ కల్యాణ్ గెటప్​లో ఉన్న ఓ వ్యక్తి తనదైన మార్క్​ డ్యాన్స్​తో ఆకట్టుకున్నారు. అక్టోబరు 27న పూర్తి ఎపిసోడ్​ టెలికాస్ట్ కానుంది. అంతవరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.