ETV Bharat / sitara

Movie tickets: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సినిమా నియంత్రణ చట్టం 1955(Andhra Pradesh Cinemas (Regulation) Act, 1955 ) ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరించింది.

ap-govt-issued-notification-for-amending-go-no-1273-issued-under-andhra-pradesh-cinemas-regulation-act-1955

author img

By

Published : Jul 7, 2021, 3:07 PM IST

ఏపీ సినిమా నియంత్రణ చట్టం 1955 (Andhra Pradesh Cinemas (Regulation) Act, 1955 ) ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం(ap govt) నోటిఫికేషన్ ఇచ్చింది. సినిమా హాళ్లలోని వివిధ కేటగిరీల కింద టికెట్ ధరల్ని గరిష్ఠంగా పెంచుకునే అంశంపై సవరణ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమాహాళ్లలో వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించేలా ప్రభుత్వం మార్పులు చేసింది.

ఇదీ చదవండి: School reopen: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.