ETV Bharat / sitara

'టాలీవుడ్​లో ఏ హీరో మీద క్రష్​ లేదు'

author img

By

Published : Mar 29, 2021, 10:08 AM IST

Updated : Mar 29, 2021, 12:31 PM IST

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు ఈ వారం అతిథులుగా హాజరైన 'చావు కబురు చల్లాగా' హీరో హీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి.. వ్యాఖ్యాత అలీతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్​ నేడు(సోమవారం) రాత్రి ప్రసారం కానుంది. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి.

lavanya
లావణ్య

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'చావుకబురు చల్లగా' జంట విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ, వారిమధ్య సాగిన సంభాషణలు విపరీతంగా నవిస్తున్నాయి. 'మీ నాన్న ఏం చేస్తుంటారు' అని కార్తికేయను ఆలీ అడగ్గా.. అనుకోకుండా.. 'ఆర్‌ఎక్స్‌100' అని చెప్పి నాలిక్కరుచుకుంటాడు కార్తికేయ. 'పెళ్లెప్పుడు' అని ప్రశ్నించగా.. ఇప్పుడున్న ఇమేజ్‌ను మార్చుకున్నాక చేసుకుంటానని(నవ్వుతూ) కార్తికేయ చెప్పాడు.

ఇక ఆర్​ఎక్స్​ 100 సినిమాలోని ఓ రొమాంటిక్​ సన్నివేశంలో నటించింది తాను కాదని తన తమ్ముడని(నవ్వుతూ) అన్నాడు. కాగా, టాలీవుడ్​లో ఏ హీరో మీద తనకు క్రష్​ లేదని చెప్పింది లావణ్య త్రిపాఠి. ఈ ఎపిసోడ్‌ నేడు(సోమావారం) రాత్రి ప్రసారం కానుంది. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి మరి..!

కార్తికేయ లావణ్య

ఇదీ చూడండి: దీపిక పేరుతో కిన్వా వ్యాపారం చేశా: నవీన్​ పొలిశెట్టి

Last Updated : Mar 29, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.