ETV Bharat / sitara

రివ్యూ: నవ్వులు పంచే 'గుడ్​న్యూస్' - AKSHAY KUMAR CINEMA LATEST

బాలీవుడ్​​ సినిమా 'గుడ్​న్యూస్'.. నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కృత్రిమ గర్భధారణ కథాంశంతో తీసిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

గుడ్​న్యూస్​లోని నటీనటులు
గుడ్​న్యూస్​ సినిమా సమీక్ష
author img

By

Published : Dec 27, 2019, 12:18 PM IST

చిత్రం: గుడ్‌ న్యూస్‌
నటీనటులు: అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌, దిల్జిత్‌ దొసాంజ్‌, కియారా అడ్వాణీ తదితరులు
సంగీతం: సీ, జాన్‌ స్టీవర్ట్‌
దర్శకత్వం: రాజ్‌ మెహతా
నిర్మాత: యశ్‌ జోహార్‌, అరుణ భాటియా, కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా, శశాంక్‌ ఖైతాన్‌
విడుదల తేదీ: 27-12-2019

వేగంగా సినిమాలు చేసే అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాదిలో 'కేసరి', 'మిషన్‌ మంగళ్', 'హౌస్‌ఫుల్‌ 4' చిత్రాలతో పలకరించాడు. ఆ మూడు చిత్రాలూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు 'గుడ్‌న్యూస్‌'తో నాలుగోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అక్షయ్‌ భార్యగా కరీనా కపూర్‌, దిల్జిత్‌ దొసాంజ్‌ భార్యగా కియారా అడ్వాణీ నటించారు. ఘన విజయాన్నందుకున్న 'కబీర్‌ సింగ్‌' తర్వాత కియారా నటించిన చిత్రమిది. కృత్రిమ గర్భధారణ విషయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటల మధ్య నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఈ చిత్రం వినోదాత్మకంగా తెరకెక్కినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

good newzz cinema poster
గుడ్​న్యూస్​లోని నటీనటులు

కథేంటంటే:

వరుణ్‌ బత్రా (అక్షయ్‌), దీప్తి బత్రా (కరీనా) భార్యాభర్తలు. సంతానం కలగకపోవడం వల్ల కృత్రిమ గర్భధారణ కోసం ఓ ఆసుపత్రిని సంప్రదిస్తారు. అలాంటి సమస్యతోనే హనీ బత్రా (దిల్జిత్‌), మోనికా బత్రా (కియారా) అదే ఆసుపత్రికి వస్తారు. అయితే రెండు జంటల ఇంటి పేర్లు బత్రానే కావడంతో వైద్యులు పొరబడతారు. వరుణ్‌ శుక్రకణాలను మోనికా అండంతో, హనీ శుక్రకణాలను దీప్తి అండంతో ఫలదీకరణ చేస్తారు. వరుణ్‌ సంతానం మోనికా గర్భంలో, హనీ సంతానం దీప్తి గర్భంలో పెరుగుతుంటుంది. ఆ విషయం తెలిశాక వైద్యులు నాలుక్కరుచుకుంటారు. సంతానం కలగబోతోందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పాల్సిన సమయంలో ఈ తారుమారు విషయాన్ని నీళ్లు నములుతూ చెబుతారు. అప్పుడు ఆ రెండు జంటలు ఎలా స్పందించాయి? సరిదిద్దుకోలేని ఈ తప్పిదం వారి జీవితాల్లో ఎలాంటి కల్లోలం సృష్టించింది? ఈ సమస్య ఎలా ముగిసింది? అనే అంశాలను తెరపై చూడాలి.

good newzz cinema poster
గుడ్​న్యూస్​ సినిమా పోస్టర్

ఎలా ఉందంటే:

ఇదొక సున్నిత అంశం. ప్రస్తుతం సమాజంలో సగటు యువత ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. కెరీర్‌లో స్థిరపడేవరకూ పెళ్లి చేసుకోకూడదనే నిశ్చయంతో ఉండటం వల్ల మూడు ముళ్లు కాస్త ఆలస్యం అవుతున్నాయి. 30ల తర్వాత పెళ్లి చేసుకునేవారు పెరుగుతున్నారు. ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ బాధ్యతలు, జీవనశైలి కారణంగా సంతాన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంతో ఫెర్టిలిటీ సెంటర్లను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతోంది. దర్శక-రచయిత ఈ అంశాన్నే ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఇలాంటి కథలను తెరకెక్కించడం కత్తి మీద సాములాంటిది. ఏమాత్రం తడబడినా అపహాస్యం పాలవుతారు. కానీ, దర్శకుడు సున్నిత అంశాన్ని ఎంచుకుని చక్కని హాస్యం జోడించి తెరకెక్కించాడు. ఆయా సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

good newzz cinema poster
గుడ్​న్యూస్​లోని నటీనటులు

తొలుత సంతాన సమస్యలపై చెప్పుకుంటూ నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎప్పుడైతే తమ బిడ్డ మరొకరి గర్భంలో పెరుగుతోందని తెలుసుకున్నారో ఇరు కుటుంబాలు పడే టెన్షన్‌ మొదట కితకితలు పెడతాయి. ప్రథమార్ధం అంతా ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా ఆయా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. ద్వితీయార్ధం నుంచి పాత్రల మధ్య సంఘర్షణ పెరిగే కొద్దీ ప్రేక్షకుడు కథలో మరింత లీనం అవుతాడు. ముఖ్యంగా తమ బిడ్డకోసం ఇరువురు తల్లిదండ్రులు పడే తాపత్రయం, భావోద్వేగాలు మెప్పిస్తాయి. చివరి గంటలో నడిచే నాటకీయ సన్నివేశాలతో హాస్యం వెనక్కు వెళ్లిపోయి, ఎమోషనల్‌గా ప్రేక్షకుడు కనెక్ట్‌ అవుతాడు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.

akshay kumar-kareena kapoor
అక్షయ్ కుమార్-కరీనా కపూర్

ఎవరెలా చేశారంటే:

విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న అక్షయ్‌.. మరోసారి తనదైన కామెడీతో అలరించాడు. ఇటీవల కాలంలో ఆయన నటించిన కామెడీ చిత్రాల్లో ఉత్తమ నటన అని చెప్పొచ్చు. జోడీగా నటించిన కరీనా కపూర్‌ చక్కగా నటించింది. పెళ్లయి, పిల్లలు ఉన్నా, ఇప్పటికీ కరీనాకు అవకాశాలు ఎందుకు వస్తున్నాయో ఈ సినిమాతో మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇక మరో జోడీ దిల్జిత్‌ దొసాంజ్‌, కియారా అడ్వాణీలు పర్వాలేదనిపించారు. ఈ రెండు పాత్రల్లో కాస్త అతి ఎక్కువగా ఉంది. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో యువ జంటలు ఎదుర్కొంటున్న సమస్యను చాలా చక్కగా చూపించాడు దర్శకుడు రాజ్‌ మెహతా. కథను మరింత బలంగా రాసుకోవాల్సింది. ఎక్కువగా హాస్యాన్ని నమ్ముకోవడం వల్ల బలమైన సన్నివేశాలు పరిమితంగా ఉన్నాయి. ఈ విషయంలో దర్శక-రచయిత మరింత కసరత్తు చేయాల్సింది.

బలాలు

  • అక్షయ్‌, కరీనా
  • హాస్యం
  • భావోద్వేగాలు

బలహీనతలు

  • బలమైన కథ లేకపోవడం
  • ద్వితీయార్ధంలో కాస్త సాగదీత

చివరిగా: నవ్వులు పంచే 'గుడ్‌ న్యూస్‌'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: PART MUST CREDIT NI LUH ERNIATI
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bali, Indonesia - 25 April 2019
1. Various of Ni Luh Erniati (NEE-lou er-nee-AH-tee) and son looking at photo album
2. Wide of photos on wall
FAMILY PHOTO - MUST CREDIT NI LUH ERNIATI
Location and Date unknown
3. Tight of photo of bombing victim Gede Badrawan (ga-DAY BAR-dah-wahn)
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bali, Indonesia - 25 April 2019
4. SOUNDBITE (Indonesian) Ni Luh Erniati, Husband Killed in Suicide Bombing:
"In that moment, all my belief that my husband was still alive was gone."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Bali, Indonesia - 12 October 2002
5. Various Bali bombings
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bali, Indonesia - 25 April 2019
6. SOUNDBITE (Indonesian) Ni Luh Erniati, Husband Killed in Suicide Bombing:
"I said that if I could, I would like to shoot them myself."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bali, Indonesia - 26 April 2019
7. Various Erniati at bombing memorial
8. Various of memorial
9. Tight of Badrawan's name on plaque
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta, Indonesia - 29 April 2019
10. Various Max Boon walking on prosthetic legs to a table
11. SOUNDBIITE (English) Max Boon, Alliance for a Peaceful Indonesia:
"I had seen a video of the bomber, Dani Dwi Permana, and he seemed, on that video, quite a sympathetic guy. No matter that he was explaining how he was going to bomb the enemy, which apparently I was for him."
12. Wide upward shot of Boon at table
13. Tight of prosthetic foot
14. SOUNDBIITE (English) Max Boon, Alliance for a Peaceful Indonesia:
"And I felt, if only I could have connected to him before he would have done that, maybe, just maybe, he wouldn't have done it."
15. Various Boon reading at table
16. Tight of terrorism book
17. SOUNDBIITE (English) Max Boon, Alliance for a Peaceful Indonesia:
"I wanted to connect with them and tell them, somehow, that I didn't blame them. And that we're all human beings who don't wish each other harm, no matter what people very close to us do to others."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lamongan, Indonesia - 27 April 2019
18. Wide of Ali Fauzi (AH-lee FOW-zee) walking into mosque
19. Various of Fauzi and others at prayer
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Surabaya, Indonesia - 27 April 2019
20. Various of Erniati laughing with Muslim girls
ASSOCIATED PRESS  - AP CLIENTS ONLY
Lamongan, Indonesia - 27 April 2019
21. Wide of mosque and courtyard
22. Mid of spinning ornament atop mosque
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Surabaya, Indonesia - 27 April 2019
23. Various of Fauzi in front of his home
24. Wide of Erniati walking up to Fauzi's house with hands extended
25. Various of Erniati and Fauzi inside home
26. SOUNDBITE (Indonesian) Ali Fauzi, Former Bomb-Making Instructor:
"I wished I could erase everything I'd ever known about bombs."
27. Various of Fauzi
28. SOUNDBITE (Indonesian) Ali Fauzi, Former Bomb-Making Instructor:
"When I heard that she was from Bali, I said, `I'm really sorry for everything done by my brothers and friends. Let's open a new chapter.'"
29. Wide of Erniati and Fauzi on couch
ASSOCIATED PRESS  - AP CLIENTS ONLY
Bali, Indonesia - 25 April 2019
30. SOUNDBITE (Indonesian) Ni Luh Erniati, Husband Killed in Suicide Bombing:
"Seeing Ali Fauzi cry and apologize shows that he feels what we feel."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lamongan, Indonesia - 27 April 2019
31. Various graveyard where Fauzi's brothers are buried
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bali, Indonesia - 25 April 2019
32. SOUNDBITE (Indonesian) Ni Luh Erniati, Husband Killed in Suicide Bombing:
"I was literally sick. By forgiving, I feel better."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bali, Indonesia - 26 April 2019
33. Wide of Erniati carrying offerings and incense to household shrine
34. Various Erniati praying at shrine
STORYLINE:
Seventeen years after the suicide attack that killed her husband and 201 others, Ni Luh Erniati has not only forgiven the man who taught the bombers their trade. She now calls him a friend.
The widowed mother of two is one of several dozen victims who have reconciled with former extremists through a group called the Alliance for a Peaceful Indonesia.
Earlier this year, she met Ali Fauzi, once the chief bomb-making instructor for al-Qaida affiliate Jemaah Islamiyah.
"I was literally sick," Erniati says of her years of hatred for the Islamist terrorists. "By forgiving, I feel better."
Gede Badrawan was working at a nightclub on the island of Bali when twin blasts tour through the tourist area on Oct, 12, 2002. When she finally arrived at the scene, Erniati saw volunteers carrying away stretchers with body parts.
"In that moment, all my belief that my husband was still alive was gone," she said.
Examiners were able to identify only about 70 percent of Badrawan's remains. Erniati didn't just want those responsible for her husband's death to be executed.
"I said that if I could, I would like to shoot them myself," she said.
Alliance co-founder Max Boon lost both legs in a 2009 suicide bombing in Jakarta. After seeing a video of the bomber, the Dutch native was struck by his humanity.
"And I felt, if only I could have connected to him before he would have done that, maybe, just maybe, he wouldn't have done it," he said.
Boon was working on peace-building efforts when he met Fauzi, who had left the terror group and had begun working to help de-radicalize Islamic militants.
Boon convinced Erniati to meet the reformed jihadist. The widow's tale of loss devastated him.
"I wished i could erase everything I'd ever known about bombs," he said during a meeting at his home. "When I heard that she was from Bali, I said, `I'm really sorry for everything done by my brothers and friends. Let's open a new chapter.'"
Erniati could see how remorseful Fauzi was _ and how toxic her own hatred had been.
"Seeing Ali cry and apologize shows that he feels what we feel," she said.
Two of Fauzi's brothers were executed for their roles in the bombing. Earlier this year, a friend of Fauzi's showed Erniati their graves.
She thinks one day she would like to lay flowers there and say a prayer for their souls.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.