ETV Bharat / sitara

సోనమ్​కు చాక్లెట్​ తినిపించిన దుల్కర్​

బాలీవుడ్​ సినిమా 'జోయా ఫ్యాక్టర్'​ నుంచి ఓ రొమాంటిక్​ పాట విడుదలైంది. దుల్కర్​ సల్మాన్​, సోనమ్​ కపూర్​ ఇందులో జంటగా నటించారు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సోనమ్​కు చాక్లెట్​ తినిపించిన దుల్కర్​
author img

By

Published : Sep 7, 2019, 7:27 PM IST

Updated : Sep 29, 2019, 7:38 PM IST

బాలీవుడ్​ నటి సోనమ్​ కపూర్​కు చాక్లెట్​ తినిపించి, ముద్దిచ్చాడు దుల్కర్​​ సల్మాన్​. వీరిద్దరూ కలిసి 'జోయా ఫ్యాక్టర్'​ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి 'ఖష్'​ టైటిల్​తో ఓ రొమాంటిక్​ వీడియో గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం.

ప్రముఖ బాలీవుడ్​ గాయకుడు అర్జిత్​ సింగ్​, అలిసా మెడోన్సా కలిసి ఈ పాట పాడారు. ఈ సినిమాలో జోయా పాత్రలో సోనమ్‌ నటిస్తుండగా, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా దుల్కర్‌ కనిపించనున్నాడు. అంగద్​ బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా కథేంటి..?

1983లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచిన రోజే జోయా(సోనమ్) పుడుతుంది. అందుకే ఆమెను అదృష్ట దేవతగా భావిస్తుంటాడు తండ్రి సంజయ్​ కపూర్​. కానీ పెద్దయ్యాక ఆమెకు అన్నీ దురదృష్టాలే. ఉద్యోగం పోతుంది. బాయ్‌ఫ్రెండ్‌ వదిలేస్తాడు. అలాంటి సమయంలో అనుకోకుండా దుల్కర్‌, జోయా కలుస్తారు. అప్పట్నుంచి అతడికి అదృష్టం కలిసొస్తుంది. ప్రతీసారి 99 పరుగుల వద్ద అవుటయ్యే హీరో...సెంచరీలు బాదేస్తుంటాడు. జోయా స్టేడియంలో ఉంటే భారత జట్టు విజయం ఖాయం అన్నంత పేరొస్తుంది. ఫలితంగా క్రికెటర్ల కన్నా ఆమె ఆటోగ్రాఫ్‌ల కోసమే అభిమానులు ఎగబడుతుంటారు. ఆమెను దేవతలా ఆరాధిస్తుంటారు. అయితే ఓరోజు సోనమ్‌కు, దుల్కర్‌కు గొడవ జరిగి విడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథాంశం.

'జోయా ఫ్యాక్టర్'​ పేరుతో అనూజా చౌహన్​ రచించిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్​ శర్మ. ఈనెల​ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి...మాస్​మహారాజా సరసన శ్రుతిహాసన్ మరోసారి​..!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Baza, Granada, 6 September 2019
1. Participants painted in black
2. Various of participants on the run
3. Cascamorras waving the virgin flag
4. Children painted in black
5. Cascamorras running among the crowd
6. Various of Cascamorras in the crowd and being cheered
7. Virgin flag among the crowd
8. Girls painted in black celebrating
9. SOUNDBITE: (Spanish) Pavle (no surname given), Ukrainian living in Baza:
"I love the Cascamorras festival. It's my second year as a participant. I think it's a great festival."
10. Various of Cascamorras in the crowd
11. SOUNDBITE: (Spanish) Fernando Durán, Festival participant from Catalonia:
"We are having a very good time and we hope more people to come to join us for many years and enjoy the party."
12. Various of Cascamorras with the virgin flag
13. Set up of Elena, participant with her friends cheering
14. SOUNDBITE: (Spanish) Elena (no surname given), Student:
"This is pure adrenaline. I came here several times because my family are  originally from Baza and I come whenever I can."
15. Cascamorras waving the virgin flag
16. Cascamorras cheering by the crowd
17. People at the festival
STORYLINE:
SPANISH FESTIVAL-GOERS COVERED IN BLACK PAINT
Dirty and greasy but with huge smiles, the small town of Baza in southern Spain celebrated its beloved and unusual festival "The Cascamorras" with 15,000 participants on Friday.
The celebration takes place every September 6 between the Andalucian towns of Guadix and Baza, in the province of Granada, in a frenzy of black paint throwing.
The tradition is believed to date back to the late 15th century when a worker from the village of Guadix found an image of the Virgin of the Piedad - or forgiveness - while working in a new church in Baza.
The worker wanted the image for his hometown but unsurprisingly the good folk of Baza refused.
A conflict started between the villages over the image - a feud that continues until this day.
The dispute was initially resolved in court: the virgin was to stay for eternity in Baza, although if someone from Guadix managed to enter Baza and get to the church of La Merced without being daubed in paint, the image would be taken to Guadix.
The Cascamorras is the symbolic thief - a figure dressed like a harlequin as he sets off on his quest.
Meanwhile, Baza residents try to stop him, chasing and throwing paint at him through the streets of the village.
After three days, always having failed in his objective, the "Cascamorras" heads back to Guadix without the prized statue, making the locals there angry, leading to more paint throwing.
During the more than three-kilometre (two-mile) run, the Cascamorras makes various rest and refreshment stops, with participants drinking water in local fountains.
The Cascamorras sometimes lifts the flag of the Virgen de la Piedad above the heads of the people around him who get down on their knees.
The moment the Cascamorras appears in Baza, the two-hours paint battle starts. Participants rush towards the church where the Virgin of the Piedad is kept.
The festival was declared an International Tourist Interest in 2013 and draws thousands of people every year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.