ZEE5 New Web Series: 'మనీహైస్ట్' నెట్‌ఫ్లిక్స్‌లో ఓ సంచలనం. బ్యాంకు దోపిడి నేపథ్యంలో సాగుతూ థ్రిల్లింగ్‌గా ఉండే వెబ్‌సిరీస్ ఇది. ఇందులోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. స్నేహం, దోపిడి, భావోద్వోగాలు, పోరాటాలు చూపు తిప్పుకోనివ్వవు. దీంతో అత్యంత ప్రజాధరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరహా వెబ్‌సిరీస్ తెలుగులో కూడా రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5.. ఇటువంటి ఓ సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల వేదికగా జీ5 విడుదల చేసిన పోస్టర్ చూస్తే దీనికి బలం చేకూరుతోంది.
-
In the city of pearls between prosperity and poverty, this is a story of four thieves. దొంగతనం పక్కా!
— ZEE5 Telugu (@ZEE5Telugu) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Meanwhile, wear your guessing hats on and stay tuned for more updates.#BigAnnouncementSoon #ComingSoonOnZee5 pic.twitter.com/r9lewxNMgW
">In the city of pearls between prosperity and poverty, this is a story of four thieves. దొంగతనం పక్కా!
— ZEE5 Telugu (@ZEE5Telugu) January 21, 2022
Meanwhile, wear your guessing hats on and stay tuned for more updates.#BigAnnouncementSoon #ComingSoonOnZee5 pic.twitter.com/r9lewxNMgWIn the city of pearls between prosperity and poverty, this is a story of four thieves. దొంగతనం పక్కా!
— ZEE5 Telugu (@ZEE5Telugu) January 21, 2022
Meanwhile, wear your guessing hats on and stay tuned for more updates.#BigAnnouncementSoon #ComingSoonOnZee5 pic.twitter.com/r9lewxNMgW
ఉత్కంఠతో కూడిన పోస్టర్‌లో ఐకానిక్ చార్మినార్ చిత్రం పైన నలుగురు వ్యక్తుల ఛాయాచిత్రాలు ఉన్నాయి. దీంతో పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తమ ఊహాల్లో మునిగిపోయారు. తమకు తోచిన విధంగా అంచనా వేసేస్తున్నారు. జీ5 ఎలాంటి వెబ్‌సిరీస్‌ను తీసుకురానుందనని తెగ ఆరాటపడిపోతున్నారు.
"సంపన్నులు, పేదరికానికి మధ్య పోరాటం. నగరంలో ఉన్న నలుగురు దొంగల కథ ఇది. దొంగతనం పక్కా! ఒక విచిత్రమైన దోపిడి! మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి" అని ట్వీట్ చేసింది. కథ అంతా హైదరాబాద్‌లోని నలుగురు దొంగల గురించి అని తెలుస్తోంది. దీంతో ఈ వెబ్‌సిరీస్‌లో ప్రముఖలు నటించవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆస్కార్ రేసులో సూర్య 'జై భీమ్'తో పాటు మరో సినిమా