ETV Bharat / sitara

ఓ ఇంటివాడైన ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు

author img

By

Published : Feb 5, 2020, 11:27 AM IST

Updated : Feb 29, 2020, 6:20 AM IST

తమిళ హాస్యనటుడు యోగిబాబు పెళ్లి చేసుకున్నాడు. బుధవారం తిరుత్తనిలోని మురుగన్​ ఆలయంలో మంజుభార్గవిని వివాహమాడాడు.

Yogi Babu Ties the Knot with Manju Bhargavi in Intimate Ceremony
ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు వివాహం

తమిళ హాస్యనటుడు యోగిబాబు.. బుధవారం తిరుత్తనిలోని మురుగన్​ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. అతడి స్నేహితురాలైన మంజు భార్గవిని పెళ్లాడాడు. ఈ కార్యక్రమానికి కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు.

  • இன்று காலை (05.02.2020) எனது குலதெய்வ கோவிலில் வைத்து #மஞ்சுபார்கவிக்கும் எனக்கும் திருமணம் நடைபெற்றது என்பதை அனைவருக்கும் மகிழ்ச்சியுடன் தெரிவித்துக் கொள்கிறேன்.
    வரும் மார்ச் மாதம் சென்னையில் வரவேற்பு நிகழ்ச்சி நடைபெறவுள்ளது. pic.twitter.com/B1lChJFimd

    — Yogi Babu (@iYogiBabu) February 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

இன்று காலை (05.02.2020) எனது குலதெய்வ கோவிலில் வைத்து #மஞ்சுபார்கவிக்கும் எனக்கும் திருமணம் நடைபெற்றது என்பதை அனைவருக்கும் மகிழ்ச்சியுடன் தெரிவித்துக் கொள்கிறேன்.
வரும் மார்ச் மாதம் சென்னையில் வரவேற்பு நிகழ்ச்சி நடைபெறவுள்ளது. pic.twitter.com/B1lChJFimd

— Yogi Babu (@iYogiBabu) February 5, 2020

సినీనటుల కోసం మార్చిలో రిసెప్షన్​ ఏర్పాటు చేస్తున్నానని ట్విట్టర్​లో వెల్లడించాడు యోగి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమని సినీవర్గాలు తెలిపాయి. యోగిబాబు తాజాగా ధనుష్​తో 'కర్నాన్​' చిత్రంలో నటించాడు.

ఇదీ చూడండి.. ఐఫా అవార్డుల వేడుక షురూ.. వ్యాఖ్యాతగా సల్మాన్​

తమిళ హాస్యనటుడు యోగిబాబు.. బుధవారం తిరుత్తనిలోని మురుగన్​ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. అతడి స్నేహితురాలైన మంజు భార్గవిని పెళ్లాడాడు. ఈ కార్యక్రమానికి కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు.

  • இன்று காலை (05.02.2020) எனது குலதெய்வ கோவிலில் வைத்து #மஞ்சுபார்கவிக்கும் எனக்கும் திருமணம் நடைபெற்றது என்பதை அனைவருக்கும் மகிழ்ச்சியுடன் தெரிவித்துக் கொள்கிறேன்.
    வரும் மார்ச் மாதம் சென்னையில் வரவேற்பு நிகழ்ச்சி நடைபெறவுள்ளது. pic.twitter.com/B1lChJFimd

    — Yogi Babu (@iYogiBabu) February 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సినీనటుల కోసం మార్చిలో రిసెప్షన్​ ఏర్పాటు చేస్తున్నానని ట్విట్టర్​లో వెల్లడించాడు యోగి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమని సినీవర్గాలు తెలిపాయి. యోగిబాబు తాజాగా ధనుష్​తో 'కర్నాన్​' చిత్రంలో నటించాడు.

ఇదీ చూడండి.. ఐఫా అవార్డుల వేడుక షురూ.. వ్యాఖ్యాతగా సల్మాన్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jakarta, Indonesia. 4th February 2020.
+++CLIENTS PLEASE NOTE: VIDEO AND AUDIO AS INCOMING+++
+++SHOTLIST TO FOLLOW+++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Dorna
DURATION: 05:10
STORYLINE:
Defending MotoGP champion Marc Marquez was joined by his younger brother and new team-mate, Alex, at Repsol Honda's launch for the 2020 season in Jakarta, Indonesia on Tuesday.
The Spanish siblings helped unveil the livery for the 2020 RC213V bike, which does not stray far from the team's famous orange, white, red and petrol blue combination.
Marc, who won his sixth premier-class crown in the space of seven seasons last year, has been partnered with Alex after the younger sibling won last seasons' Moto2 title.
The Marquez brothers and the rest of the Repsol Honda team will soon head to Sepang in Malaysia, which will host three days of official pre-season testing from Friday onwards.
Honda said they hope to tie Marc to a new deal until the end of 2022, with the six-time champion's current deal due to this season.
Last Updated : Feb 29, 2020, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.