ETV Bharat / sitara

'మరింత కష్టపడతా.. వారికి నచ్చేలా కనిపిస్తా' - ఐఫా అవార్డుల కార్యక్రమం-2019

30 ఏళ్లుగా తనను అభిమానిస్తున్న వారి కోసం మరింత కష్టపడతానని చెప్పాడు ప్రముఖ హీరో సల్మాన్​ఖాన్. తర్వాత చేయనున్న సినిమాల్లో వారి అంచనాలకు తగ్గట్లుగా కనిపిస్తానని అన్నాడు.

హీరో సల్మాన్​ఖాన్
author img

By

Published : Sep 6, 2019, 1:14 PM IST

Updated : Sep 29, 2019, 3:30 PM IST

అభిమానుల కోసం మరింత కష్టపడతానని చెప్పాడు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్. 30 ఏళ్లుగా తనను ప్రేమతో ఆదరిస్తున్నారని... అందుకే వారి అంచనాలను అందుకునేలా సినిమాలు చేస్తానని అన్నాడు. ఐఫా అవార్డ్స్-2019 విలేకరుల సమావేశానికి హాజరైన అతడు ఫ్యాన్స్​తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు​.

salman khan in IIFA awards prees conference
ఐఫా అవార్డుల కార్యక్రమంలో హీరో సల్మాన్​ఖాన్

"1989లో 'మైనే ప్యార్​ కియా' సినిమా తర్వాత నాకు, అభిమానులకు మధ్య బంధం పెరిగింది. అప్పట్నుంచి 'భాయ్', 'భాయ్​జాన్' అని పిలుస్తూ తమలో ఒకడిగా చూసుకుంటున్నారు. ఇది సాధించడానికి చాలా సమయం పట్టింది. ఈ ఎదుగుదలతో పాటు, నాకున్న అభిమానులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వారి కోసం మరింత కష్టపడాలని అనుకుంటున్నా. నన్ను ఎలా అయితే వాళ్లు చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలకే ఎక్కువ ప్రధాన్యమిస్తాను".

-సల్మాన్​ఖాన్, కథానాయకుడు

20వ ఎడిషన్​ ఐఫా అవార్డుల కార్యక్రమం ఈనెల 18న ముంబయిలో జరగనుంది. యువహీరోలు అర్జున్ కపూర్, ఆయుష్మాన్​ ఖురానా వ్యాఖ్యాతలుగా సందడి చేయనున్నారు. ప్రముఖ నటులు సల్మాన్​ ఖాన్, కత్రినా కైఫ్, రణ్​బీర్ కపూర్, విక్కీ కౌశల్, మాధురి దీక్షిత్, సారా అలీఖాన్ వంటి స్టార్లు వేదికపై ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వీరితో పాటే అమిత్ త్రివేది(సంగీత దర్శకుడు), నేహా కక్కర్, జస్సీ గిల్​తో పాటు తదితరులు సంగీత విభావరిలో పాల్గొంటారు.

ఇది చదవండి: గ్యాస్​ సిలిండర్​తో 'జంగిల్​' వీరుడి ఫీట్లు

AP Video Delivery Log - 0400 GMT News
Friday, 6 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0350: China Merkel AP Clients Only 4228503
Merkel in Beijing to meet Premier Li Keqiang
AP-APTN-0344: Bahamas Dorian Airport AP Clients Only 4228501
Hurricane survivors try to fly out of Abaco island
AP-APTN-0300: Brazil Amazon Protest AP Clients Only 4228500
Protesters march in Rio de Janeiro on Amazon Day
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.