ETV Bharat / sitara

చెర్రీ తొలి సినిమా రాజమౌళి అందుకే చేయనన్నాడు..!

మెగాస్టార్​ చిరంజీవి తనయుడు రామ్​చరణ్ తొలి సినిమాను ప్రముఖ దర్శకుడు రాజమౌళితో చేయించాలని చిరు అనుకున్నాడు. కానీ జక్కన్న ఒప్పుకోకుండా రెండో సినిమా చేస్తానన్నాడట.

చెర్రీ తొలి సినమా రాజమౌళి ఎందుకు చేయనన్నాడు?
author img

By

Published : Nov 25, 2019, 12:30 PM IST

అగ్ర కథానాయకుల వారసులను ప్రేక్షకులకు పరిచయం చేయడం అంటే ఆషామాషీ కాదు. ఫలానా నటుడి తనయుడు సినిమాల్లోకి వస్తున్నాడంటే అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుతాయి. ముఖ్యంగా ఆ వారసుడ్ని పరిచయం చేయబోయే దర్శకుడిపైనే అందరి దృష్టి ఉంటుంది. అది ఎంతో సాహసంతో కూడుకున్న పని. అందుకే కొందరు దర్శకులు ఇటువైపు అడుగులేసేందుకు ఇష్టపడరు.

ఇలాంటి సంఘటనే మెగాస్టార్​ చిరంజీవి తనయుడు రామ్​చరణ్​ను వెండితెరకు పరిచయం చేసే సమయంలో చోటుచేసుకుంది. తనయుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యతను అగ్ర దర్శకుడు రాజమౌళికి ఇవ్వాలనుకున్నాడట చిరంజీవి. కానీ అప్పటికే జక్కన్న వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, చెర్రీ హావభావాలు ఎలా ఉంటాయో తెలియకపోవడం వల్ల ఏ కథ సరిపోతుందో? అని భావించి రెండో సినిమా చేస్తానని చెప్పాడట రాజమౌళి. ఈ కారణంగా ఆ అవకాశం డేరింగ్​ అండ్​ డాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ సొంతమైంది.

పూరి చెప్పిన కథ నచ్చి చరణ్​ను టాలీవుడ్​కు పరిచయం చేసే బాధ్యతను అతడికే అప్పగించాడు చిరు. ఆ విధంగా రాజమౌళి ఇంట్రడ్యూస్​ చేయాల్సిన చెర్రీని పూరి 'చిరుత'గా పరిచయం చేశాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే చెర్రీతో రెండో సినిమా 'మగధీర' తెరకెక్కించి సంచలన విజయం అందుకున్నాడు జక్కన్న.

ఇదీ చూడండి:ఆ కొత్త ఫోన్లలో 17 నిమిషాలకే బ్యాటరీ ఫుల్​!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Gila River Arena, Glendale, Arizona, USA. 24th November 2019.
Arizona Coyotes 3, Edmonton Oilers 4 (OT-shootout)
1st Period
1. 00:00 Oilers Connor McDavid and Leon Draisaitl
2. 00:14 Overhead of opening draw
3. 00:29 GOAL - Oilers James Neal scores power-play goal, 1-0 Oilers
4. 00:54 GOAL - Coyotes Carl Soderburg scores power-play goal, 1-1
2nd Period
5. 01:11GOAL - Oilers Alex Chiasson scores goal, 2-1 Oilers
6. 01:31 GOAL - Coyotes Christian Fischer scores goal, 2-2
7. 02:01 GOAL - Coyotes Vinnie Hinostroza scores goal, 3-2 Coyotes
3rd Period
8. 02:26 GOAL - Oilers Markus Granlund scores goal, 3-3
Overtime Shootout
9. 02:44 GOAL - Oilers Connor McDavid scores goal in first round
10. 02:55 SAVE - Oilers Mikko Koskinen saves Coyotes Vinnie Hinostroza attempt in third round
SOURCE: NHL
DURATION: 03:22
STORYLINE:
Connor McDavid scored the only goal of the shootout, and the Pacific Division-leading Edmonton Oilers beat the second-place Arizona Coyotes 4-3 Sunday night.
Mikko Koskinen stopped Vinnie Hinostroza on Arizona's last shootout attempt and finished with 26 saves. The Oilers got even for an overtime loss to Arizona at home earlier this month.
James Neal, Alex Chiasson and Markus Granlund scored in regulation time for the Oilers, who have won three of four on a five-game road trip.
Hinostroza, Carl Soderberg and Christian Fischer scored for Arizona. Alex Goligoski had three assists and Darcy Kuemper stopped 34 shots.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.