ETV Bharat / sitara

'సుశాంత్​, ఆలియా.. వీరిలో ఎవరు క్యూట్​?' - sushant singh rajput childhood pic

ఇటీవలే బాలీవుడ్​ నటి ఆలియా భట్​ చిన్నప్పటి ఫొటోకు ప్రముఖ సెలెబ్రిటీల నుంచి లైక్​లు, కామెంట్లు వచ్చాయి. అయితే, కంగనా రనౌత్​ ఈ విషయంపై ట్వీట్​ చేసింది. సుశాంత్​ బాల్య చిత్రానికి అతని సోదరి చేసిన పోస్ట్​కు.. ఎందుకు స్పందించలేదంటూ వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Kangana Ranaut
కంగన
author img

By

Published : Jul 29, 2020, 2:31 PM IST

బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్​.. ఆలియా భట్​పై మరోసారి విరుచకుపడింది. తాజాగా ఆలియా​ చిన్నప్పటి ఫొటోకు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ బాల్య చిత్రాన్ని జోడించి ట్విట్టర్​ వేదికగా పంచుకుంది. వీరిలో ఎవరు క్యూట్​గా ఉన్నారో చెప్పండి చూద్దాం? అంటూ పేర్కొంది.

ఇటీవలే ఆలియా ఇన్​స్టాలో పోస్ట్​ చేసిన తన ఫొటోకు.. మిలియన్​ లైక్​లతో పాటు ప్రముఖ సెలెబ్రిటీలు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. రణవీర్​ సింగ్​, దీపికా పదుకొణె, హృతిక్​ రోషన్​ తదితరులు ఆలియా చిత్రంపై ప్రేమపూర్వక కామెంట్లు చేశారు. అయితే కంగనా దీనిపై స్పందిస్తూ.. సుషాంత్​ ఫొటోపై, అతని సోదరి చేసిన పోస్ట్​పై ఎవరూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది.

  • Sushant’s sister posted this picture, none of the mafia clowns liked it or commented on Sushant’s cuteness, why? Is he not cute as a kid ? pic.twitter.com/ZZWH35P1zd

    — Team Kangana Ranaut (@KanganaTeam) July 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సుశాంత్​ సోదరి ఈ చిత్రాన్ని పోస్ట్​ చేసింది. మరి ఈ మాఫియా మాయగాళ్లు ఫొటోకి లైక్​, కామెంట్​ ఏదీ చేయలేదు. ఎందుకు?. అతను చిన్నతనంలో అందంగా లేడా? సుశాంత్​ ఎంతో ప్రతిభావంతుడు.. మంచి నటుడు కూడా. సరే.. ఎవరు క్యూట్​గా ఉన్నారో ఇప్పుడే తేలుద్దాం. పదో తరగతి ఫెయిల్​ అయిన ఆలియా భట్​ ఒకవైపు. ఫిజిక్స్​లో ఒలంపియాడ్​ విన్నర్ సుశాంత్ మరోవైపు. ఇప్పుడు ఈ ప్రముఖలు ఎవర్ని ఇష్టపడతారో చూద్దాం" అంటూ కంగనా పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.