ETV Bharat / sitara

Allu arjun: 'పుష్ప' తర్వాత బన్నీ ఎవరితో? - allu arjun boyapati

హీరో అల్లు అర్జున్​ తర్వాత సినిమా ఎవరితో అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందులో ముఖ్యంగా ఇద్దరు దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరంటే?

Who is Allu Arjun next movie director?
అల్లు అర్జున్
author img

By

Published : Jun 7, 2021, 6:58 PM IST

Updated : Jun 7, 2021, 7:07 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే బన్నీ తర్వాతి ప్రాజెక్టు ఎవరితోనా అని గత కొద్దిరోజుల నుంచి చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా బోయపాటి, మురగదాస్, శ్రీరామ్​ వేణు, ప్రశాంత్​నీల్ తదితర స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

బోయపాటి, శ్రీరామ్ వేణుల్లో ఒకరు.. బన్నీతో తర్వాత సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 'సరైనోడు' లాంటి హిట్​ ఇచ్చిన బోయపాటి.. అల్లుఅర్జున్​ కోసం మరో మాస్​ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ 'ఐకాన్'కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. మరి రెండింటిలో ఏది ముందు మొదలవుతుందో చూడాలి?

Allu Arjun next movie
అల్లు అర్జున్

ప్రస్తుతం బన్నీ చేస్తున్న 'పుష్ప'.. రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది, తర్వాతి భాగం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 7, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.